ఇప్పుడు క్లిక్‌తోనే టీవీ ఛానళ్లను చూడొచ్చు. ఇంకా చెప్పాలంటే మీ టీవీలో ప్రసారం కాని ఛానళ్లను కూడా సిస్టంలో చూడొచ్చు. అందుకు అనువైనది యూట్యూబ్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీంట్లో ఉచిత ఛానళ్లు చాలానే ఉన్నాయి. ఈ వారం యూట్యూబ్‌లో 'ETV' ని చూడొచ్చు. దీంట్లో ఎప్పటికప్పుడు మీ అభిమాన టీవీ ప్రోగ్రాంలను అప్‌లోడ్ చేస్తున్నారు. ఉదాహరణకు మీరు గతవారం 'జబర్దస్త్' షోని చూడకపోతే నెట్టింట్లో హాయిగా చూడొచ్చు. అందుకు https://www.youtube.com/etvtelugu లింక్‌లోకి వెళ్లండి. అప్‌లోడ్ చేసిన వాటిని విభాగాల వారీగా చూడొచ్చు. ఈమెయిల్ ఐడీతో సబ్‌స్క్రైబ్ చేసుకుంటే ఇన్‌బాక్స్‌కి అప్‌డేట్స్ వస్తాయి. నచ్చిన షోలపై కామెంట్ చేయవచ్చు.
No comments:
Post a Comment