Monday, April 14, 2014

విండోస్‌ 8 షార్ట్ కట్స్


* ఎన్ని విండోస్‌ అప్లికేషన్లు ఓపెన్‌ చేసి ఉన్నప్పటికీ డెస్క్‌టాప్‌పైకి వచ్చేందుకుWin key +B 

* ఓపెన్‌ చేసిన అన్ని విండోలను మినిమైజ్‌ చేసేందుకు win key+D 

* మై కంప్యూటర్‌ని ఓపెన్‌ చేసేందుకు Win Key+E 

* ఏవైనా ఫైల్స్‌ వెతికేందుకు Win Key+F 

* షేర్‌ సెట్టింగ్స్‌ని ఓపెన్‌ చేసేందుకు Win Key+H 

* ఓపెన్‌ చేసి ఉన్న అప్లికేషన్‌ సెట్టింగ్స్‌ని చూసేందుకు Win Key+I 

* డెస్క్‌టాప్‌ని లాక్‌ చేసేందుకు Win Key+L 

* సెలెక్ట్‌ చేసి ఉన్న విండోని మ్యాక్సిమైజ్‌ చేసేందుకు Win Key+Shift+M 

* విండోస్‌ యాక్సెస్‌ సెంటర్‌ని ఓపెన్‌ చేసేందుకు Win Key+U 

* కంట్రోల్‌ ప్యానల్‌లో ఉండే Administrative Settings కావాలంటే Win Key+X 

* ప్రొజెక్టర్‌ ఆప్షన్స్‌ కోసం Win Key+P.

1 comment:

  1. Nice ... Good Informative Blog Ramana ... Thank you ...

    Regards,
    Sudheer
    Visit Our Blog & Youtube Channel and subscribe:

    www.youtube.com/techwaves4u

    http://techwaves4u.blogspot.in

    ReplyDelete