సంక్షిప్త పదాలకు పూర్తి రూపం తెలుసుకోవాలా? అయితే, http://www.acronymfinder.com/ఉపయోగపడుతుంది . దీంట్లోని Search Box లో సంక్షిప్త రూపాన్ని టైప్ చేసి find పై క్లిక్ చేస్తేచాలు. మీరు ఎంచుకున్న పదంతో సంబంధం ఉన్న అన్ని రూపాల్ని చూపిస్తుంది. అవసరాన్ని బట్టి 'గూగుల్ హోమ్‌పేజీ'కి దీన్ని అనుసంధానం చేసుకోవచ్చు కూడా.
No comments:
Post a Comment