బస్సులు ఎప్పుడైనా నడిపారా? బస్ స్టాప్‌లో ఆపి పాసింజర్లను ఎక్కించుకున్నారా? అయితే, Bus Simulator 3D వీడియో గేమ్ ఆడేయండి. పీసీలో కాదు ! జేబులోని స్మార్ట్ మొబైల్‌లోనే. ఆండ్రాయిడ్ మొబైల్‌ని వాడుతున్నట్లయితే గూగుల్ ప్లే నుంచి ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. స్టీరింగ్ తిప్పుతూ వెళ్తే సరిపోతుందిలే! అనుకుంటే పొరబాటే. ట్రాఫిక్స్ రూల్స్‌ని ఫాలో అవ్వాల్సిందే. డ్రైవింగ్‌ని స్మార్ట్‌గా చేసేందుకు బస్‌లోని 'ఇంటీరియర్ కెమెరా'లనూ వాడుకోవచ్చు. అభిరుచి మేరకు రకరకాల బస్సులు ఎంపిక చేసుకోవచ్చు. ఆడదాం అనుకుంటే BUS DRIVING లింక్ నుంచి పొందొచ్చు.
No comments:
Post a Comment