Monday, April 14, 2014

'అంకెల్లో' గుర్తులు


డాక్యుమెంట్స్‌ క్రియేట్‌ చేసేప్పుడో... టైపింగ్‌లో భాగంగానో కొన్నిసార్లు గుర్తులు అవసరం అవుతాయి. కొన్ని గుర్తుల్ని టైప్‌ చేసేందుకు  Keyboard లోని 'న్యూమరిక్‌ కీబోర్డ్‌'ని వాడుకుని భిన్నమైన symbols ని పొందొచ్చు. అందుకు Keyboard కి ఎడమవైపు ఉండే Alt key ఆధారంగా చేసుకోవాలి. 
ఉదాహరణకు ట్రేడ్‌మార్క్‌ సింబల్‌ కావాలంటే... Alt key నొక్కి ఉంచి న్యూమరిక్‌ కీప్యాడ్‌లోని 0153 keys వరుసగా నొక్కి 

తరువాత Alt కీ వదిలివేస్తే సరి  . ఇదే మాదిరిగా కాపీరైట్‌ సింబల్‌ కోసం Alt+0169

* రిజిస్టర్డ్‌ ట్రేడ్‌మార్క్‌ సింబల్‌ కావాలంటే Alt+0174 

* డిగ్రీల గుర్తు కోసం Alt+0176 

* ప్లస్‌ ఆర్‌ మైనస్‌ గుర్తు కోసం Alt+0177 

* పేరాగ్రాఫ్‌ గుర్తు కావాలంటే Alt+0182 

* స్మైలీ గుర్తులకు Alt+1, Alt+2 వాడొచ్చు. 

* లవ్‌ గుర్తుకు Alt+3 

* మ్యూజిక్‌ నోడ్స్‌ కావాలంటే Alt+13, Alt+14 KEY  వాడొచ్చు

1 comment: