Monday, November 30, 2015

Magna radiation protection mobile App

మీరు వాడుతున్న ఫోన్‌, సిమ్‌ నెట్‌వర్క్‌లో ఎంత రేడియేషన్‌ ఉందో ఈ యాప్‌ చూపుతుంది. ఇది కేవలం రేడియేషన్‌ ఎంత ఉందో చెక్‌ చేసుకోడానికే కాదు, మీ Phone నుండి ఎవరికి ఫోన్‌ చేస్తున్నా Display పై మీరున్న దగ్గర రేడియేషన్‌ తీవ్రత ఎంత ఉందో కూడా చూపుతుంది.  Radiation ఎక్కువగా ఉంటే Speaker ఫోన్‌ ఆన్‌ చేసుకోమని చెబుతుంది. సెల్యులర్‌ Signal, Mobile ఇంటర్నెట్‌ Data Signal, Wifi Signal, 3G Signal ఇలా మన చుట్టూ రకరకాల రేడియేషన్లు ఉంటాయి. వీటన్నింటి ప్రభావం నుంచి తప్పించేందుకు చాలా వరకూ ఈ యాప్‌ ఉపయోగపడుతుంది.

ఈ యాప్‌  Link    Magna radiation protection 


Saturday, November 28, 2015

How to Download videos from youtube, facebook & all websites, in mobile


Video Download android app  కోసం  ఇక్కడ  క్లిక్  చేసి  App install చేసుకోండి .


Tubemate App


 App Install  చేసాక. next app open చేయగానే  మనకు  ఇలా   options చాలా వస్తాయి … అందులో  1st youtube  నుంచి  videos ఎలా  download చెయ్యాలో  చూద్దాం.


























Friday, November 27, 2015

Bitdefender Antivirus For ఆండ్రాయిడ్ Mobiles


  • Bitdefender mobile 99% కన్నా ఎక్కువ virus లను గుర్తించి నాశనం చేస్తుంది. 

  • Cloud టెక్నాలజీ ని ఉపయోగించుకొని virus definitions ని updates చేసుకొంటుంది.దానివల్ల మొబైల్ Performance కి ఎటువంటి ఆటంకము కలుగదు .

  • అతితక్కువ Battery ని ఉపయోగించుకొంటుంది , అందువల్ల Battery down అయ్యే సమస్యలు ఉండవు.

  • Install చేసుకొన్న వెంటనే ఆటోమేటిక్ గా scan చేసి , ఏమైనా virus వుంటే వెంటనే తొలగిస్తుంది .

  • ఈ సాఫ్ట్వేర్ పూర్తిగా ఉచితం-----  Bit defender

Tuesday, November 24, 2015

ఆధార్ కార్డు లోని మీ వివరాలు Update చేసుకొండిలా

ఆధార్ కార్డు లో వివరాలు ( పేరు , చిరునామా , పుట్టిన తేది  ) తప్పుగా ముద్రించ బడినప్పుడు వివరాలు సవరించుకొనే వీలు వుంది , ఈ క్రింది ఇవ్వబడిన లింకు ను ఓపెన్ చేసి , క్రింద ఇవ్వబడిన ప్రకారం వివరాలను సరిచేసుకోవచ్చు .

1. ఈ లింకు ను ఓపెన్ చేయాలి  https://ssup.uidai.gov.in/update

2. ఆధార్ నెంబర్ ను మరియు క్రింది Capcha కోడ్ Enter చేసి  Send OTP బటన్ పైన క్లిక్ చేయాలి










3. తర్వాత Enter your Mobile దగ్గర నెంబర్ Enter చేసి Send OTP బటన్ పైన క్లిక్ చేయాలి  











4.మొబైల్ కి pin , SMS చేయబడితుంది , తర్వాత Enter received OTP pin Enter చేసి Login బటన్ పైన క్లిక్ చేయాలి . 








5. ఏ వివారాలు సరిచేయాలో ఆ Option ను చెక్ చేసి Submit బటన్ పైన క్లిక్ చేయాలి.











6. తర్వాత వచ్చె Screen లో modify చేయాల్సినవివరాలు enter చేసి , Submit Update Request బటన్ పైన క్లిక్ చేయాలి  . 










7. తర్వాత వచ్చే స్క్రీన్ లో proof కోసం డాక్యుమెంట్ attachment చేసి , Submit బటన్ పైన క్లిక్ చేయాలి . 

తర్వాత మొబైల్ కి SMS ( URN number ) వస్తుంది . వచ్చిన URN నెంబర్ ద్వారా Update status చెక్ చేసుకోవచ్చు 


Facebook లో మీ Friends list ఇతరులకు కనపడకుండా Hide చేయాలనుకొంటున్నారా ?

కొందరు మన Facebook లో ప్రొఫైల్ లోకి వెళ్లి ఫ్రెండ్స్ list లో Friends ని Add చేసుకొంటూ వుంటారు.  ముఖ్యం గా Girls ప్రొఫైల్స్ లోకి వెళ్లి ... వాళ్ళ ఫ్రెండ్స్ list లో Girls కి ఫ్రెండ్ రిక్వెస్ట్ లు పంపడం ... వాళ్ళ ఫోటో లను copy చేసుకొని అశ్లీలం గా తయారు చేసి పోస్ట్ చేయడం లాంటి సందర్బాలు చాలానే చూస్తున్నాం ...Friends list ఇతరులకు కనపడకుండా Hide చేసుకొని public కి మన ప్రొఫైల్ లో ఫ్రెండ్స్ list కనపడకుండా చేసుకోవచ్చు.



  • మొదటగా Friends list ఓపెన్ చేయాలి.
  • Right side వుండే మేనేజ్ icon పైన క్లిక్ చేయాలి.
  • వచ్చిన drop-down మెనూ లో Edit Privacy ఎంచుకోవాలి .  









వచ్చిన విండో లో Default గా Public అని వుంటుంది , ఆ Option ని Only Me గా మార్చుకొని Close  పైన క్లిక్ చేస్తే సరిపోతుంది . 


మీ మెయిల్ INBOX బాక్స్ లో Promotional Mails మిమ్మల్ని విసిగిస్తున్నాయా ?

Online Website  లలో మన Email Address ఇవ్వడం ద్వారా  లేదా  ఆ website లలో   subscribe చేసుకోవడం ద్వారా ? వాటికీ  సంబందించిన మెయిల్స్  మీ Inbox లో వందలకొద్దీ వచ్చి చేరుతున్నాయా ? అవి రాకుండా చేయాలంటే..... మనకు  ఒక సైట్ ఉపయోగపడుతుంది. 


  • https://unroll.me/   వెబ్సైటు ని ఓపెన్ చేయాలి.
  • Login బటన్ పైన క్లిక్ చేసి ఏ ఈమెయిల్ లో చేయాలనుకొంటున్నామో ఆ ఈమెయిలు ID లాగిన్ చేసి continue బుటన్ పైన క్లిక్ చేయాలి.
  •  Privacy policy ని accept చేయాలి .
  • company subscriptions అన్ని లిస్టు చేయబడుతాయి .
  • మనకు ఏ company News Letter వద్దనికొంటున్నామో దాని పక్కన Unsubscribe క్లిక్ చేయాలి.

























మీరు Unsubscribe చేసిన కంపెనీ మెయిల్స్ మీ మెయిల్ లోకి వచ్చి చేరవు. 

Saturday, November 21, 2015

how to use VLOOKUP function in Excel

What is VLOOKUP?

ఇది ఒక Excel Function. మన దగ్గర large volume of data ఉన్నప్పుడు, దానిని filter చేసి, మనకు కావలిసిన appropriate data ని ఇస్తుంది.  

ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం 

నా దగ్గర PRODUCTDATABASE  మరియు INVOICE అనే రెండు worksheets, ఒక workbook లోనే  ఉన్నాయి . 



















ఇప్పుడు పై sheet లో  B3 cell  లో  వెయ్యవలసిన  formula అనేది  వివరిస్తాను. 










Wednesday, November 18, 2015

Convert a numeric value into English words in Indian Number System in Microsoft Excel

Hi,

1) Open Excel Sheet

2) Click (Alt + F11)

3) Click Insert Tab  and select Module

4)  PASTE the below code in module sheet.


Function SpellNumber(ByVal MyNumber, Optional incRupees As Boolean = True)
Dim Crores, Lakhs, Rupees, Paise, Temp
Dim DecimalPlace As Long, Count As Long
Dim myLakhs, myCrores
ReDim Place(9) As String
Place(2) = " Thousand ": Place(3) = " Million "
Place(4) = " Billion ": Place(5) = " Trillion "
' String representation of amount.
MyNumber = Trim(Str(MyNumber))
' Position of decimal place 0 if none.
DecimalPlace = InStr(MyNumber, ".")
' Convert Paise and set MyNumber to Rupees amount.
If DecimalPlace > 0 Then
Paise = GetTens(Left(Mid(MyNumber, DecimalPlace + 1) & "00", 2))
MyNumber = Trim(Left(MyNumber, DecimalPlace - 1))
End If
myCrores = MyNumber \ 10000000
myLakhs = (MyNumber - myCrores * 10000000) \ 100000
MyNumber = MyNumber - myCrores * 10000000 - myLakhs * 100000
Count = 1
Do While myCrores <> ""
Temp = GetHundreds(Right(myCrores, 3))
If Temp <> "" Then Crores = Temp & Place(Count) & Crores
If Len(myCrores) > 3 Then
myCrores = Left(myCrores, Len(myCrores) - 3)
Else
myCrores = ""
End If
Count = Count + 1
Loop
Count = 1
Do While myLakhs <> ""
Temp = GetHundreds(Right(myLakhs, 3))
If Temp <> "" Then Lakhs = Temp & Place(Count) & Lakhs
If Len(myLakhs) > 3 Then
myLakhs = Left(myLakhs, Len(myLakhs) - 3)
Else
myLakhs = ""
End If
Count = Count + 1
Loop
Count = 1
Do While MyNumber <> ""
Temp = GetHundreds(Right(MyNumber, 3))
If Temp <> "" Then Rupees = Temp & Place(Count) & Rupees
If Len(MyNumber) > 3 Then
MyNumber = Left(MyNumber, Len(MyNumber) - 3)
Else
MyNumber = ""
End If
Count = Count + 1
Loop
Select Case Crores
Case "": Crores = ""
Case "One": Crores = " One Crore "
Case Else: Crores = Crores & " Crores "
End Select
Select Case Lakhs
Case "": Lakhs = ""
Case "One": Lakhs = " One Lakh "
Case Else: Lakhs = Lakhs & " Lakhs "
End Select
Select Case Rupees
Case "": Rupees = "Zero "
Case "One": Rupees = "One "
Case Else:


Rupees = Rupees
End Select
Select Case Paise
Case "": Paise = " and Paise Zero Only "
Case "One": Paise = " and Paise One Only "
Case Else: Paise = " and Paise " & Paise & " Only "
End Select
SpellNumber = IIf(incRupees, "Rupees ", "") & Crores & _
Lakhs & Rupees & Paise
End Function
' Converts a number from 100-999 into text
Function GetHundreds(ByVal MyNumber)
Dim Result As String
If Val(MyNumber) = 0 Then Exit Function
MyNumber = Right("000" & MyNumber, 3)
' Convert the hundreds place.
If Mid(MyNumber, 1, 1) <> "0" Then
Result = GetDigit(Mid(MyNumber, 1, 1)) & " Hundred "
End If
' Convert the tens and ones place.
If Mid(MyNumber, 2, 1) <> "0" Then
Result = Result & GetTens(Mid(MyNumber, 2))
Else
Result = Result & GetDigit(Mid(MyNumber, 3))
End If
GetHundreds = Result
End Function
' Converts a number from 10 to 99 into text.
Function GetTens(TensText)
Dim Result As String
Result = "" ' Null out the temporary function value.
If Val(Left(TensText, 1)) = 1 Then ' If value between 10-19...
Select Case Val(TensText)
Case 10: Result = "Ten"
Case 11: Result = "Eleven"
Case 12: Result = "Twelve"
Case 13: Result = "Thirteen"
Case 14: Result = "Fourteen"
Case 15: Result = "Fifteen"
Case 16: Result = "Sixteen"
Case 17: Result = "Seventeen"
Case 18: Result = "Eighteen"
Case 19: Result = "Nineteen"
Case Else
End Select
Else ' If value between 20-99...
Select Case Val(Left(TensText, 1))
Case 2: Result = "Twenty "
Case 3: Result = "Thirty "
Case 4: Result = "Forty "
Case 5: Result = "Fifty "
Case 6: Result = "Sixty "
Case 7: Result = "Seventy "
Case 8: Result = "Eighty "
Case 9: Result = "Ninety "
Case Else
End Select
Result = Result & GetDigit _
(Right(TensText, 1)) ' Retrieve ones place.
End If
GetTens = Result
End Function
' Converts a number from 1 to 9 into text.
Function GetDigit(Digit)
Select Case Val(Digit)
Case 1: GetDigit = "One"
Case 2: GetDigit = "Two"
Case 3: GetDigit = "Three"
Case 4: GetDigit = "Four"
Case 5: GetDigit = "Five"
Case 6: GetDigit = "Six"
Case 7: GetDigit = "Seven"
Case 8: GetDigit = "Eight"
Case 9: GetDigit = "Nine"
Case Else: GetDigit = ""
End Select
End Function



Click--(Alt+Q) Save code and return on Excel sheet  

ENTER any number in a CELL on Excel sheet.

And enter another Cell Like = SpellNumber( )