ఇంగ్లిష్ భాషపై పట్టు సాధించేందుకు ఆన్‌లైన్‌లో చాలానే వేదికలున్నాయి. మెటీరియల్‌లా కాకుండా తరగతి గదిలో టీచర్ చెప్పినట్టుగా ఇంగ్లిష్‌ని అభ్యసించాలంటే? అందుకు యూట్యూబ్‌లో Let's Talk ఛానల్ ఉంది. ఎప్పటికప్పుడు దీంట్లో వీడియో 'లెసన్స్' ని పోస్ట్ చేస్తున్నారు. పదాల ఉచ్చారణ, వాక్యాల వాడకం, వ్యాకరణం... ఇలా చెప్పాలంటే చాలా చిట్కాల్ని నేర్చుకోవచ్చు.http://goo.gl/xQ7Hv
No comments:
Post a Comment