Monday, April 14, 2014

Software అక్కర్లేదు


కొన్నిసార్లు file ఫార్మెట్‌ని మార్చాల్సిన అవసరం ఏర్పడుతుంది. అలాంటప్పుడు సిస్టంలో softwareనే Install చేయక్కర్లేదు. ఉచితంగా ఆన్‌లైన్‌లోనే చేయవచ్చు. కావాలంటే https://cloudconvert.org/వెబ్ సర్వీసులోకి వెళ్లండి. సుమారు 178 ఫార్మెట్‌లను సైట్‌ సపోర్ట్‌ చేస్తుంది. ఆడియో, వీడియో, డాక్యుమెంట్‌, ఫొటోలు, Spredsheet, ప్రజంటేషన్స్‌, ఈ-బుక్స్‌... ఏదైనా దీంట్లోకి Upload చేసి కన్వర్ట్‌ చేయవచ్చు. drag&drop పద్ధతిలో ఫైల్స్‌ని అప్‌లోడ్‌ చేయవచ్చు. కన్వర్ట్‌ చేసిన ఫైల్స్‌ని మెయిల్‌కి వచ్చేలా చేయవచ్చు. అందుకు Mail me when it is finishedఆప్షన్ని select చేయండి. ఒకవేళ మీరు క్లౌడ్‌ స్టోరేజ్‌ service వాడుతున్నట్లయితే 'డ్రాప్‌బాక్స్‌', 'గూగుల్‌ డ్రైవ్‌'లను సపోర్ట్‌ చేస్తుంది. అంటే... కన్వర్ట్‌ చేసిన ఫైల్స్‌ని సరాసరి డ్రాప్‌బాక్స్‌, గూగుల్‌ డ్రైవ్‌ల్లోకి చేరేలా చేయవచ్చు. అందుకు Send it into my Dropbox, Google Drive ఆప్షన్ని చెక్‌ చేయాలి.

No comments:

Post a Comment