మీరు వాడుతున్న ఆండ్రాయిడ్, ఐఫోన్లలో పిల్లలకు కూడా ప్రత్యేక వినోదంతో పాటు విజ్ఞానాన్ని పంచేందుకు 'ఫన్' ఆప్స్ సిద్ధంగా ఉన్నాయి. అందుకు http://www.allfunapps.com/సైట్‌లోకి వెళ్లండి. ఇంగ్లిష్ అక్షరాల్ని నేర్చుకోవడం దగ్గర్నుంచి మెదడుకి పదునుపెట్టే 'పజిల్స్' కూడా సిద్ధంగా ఉన్నాయి
No comments:
Post a Comment