Monday, April 21, 2014

Video convert

వీడియో లను కావలసిన format లోకి change చెయ్యాలనుకుంటే 

http://www.benderconverter.com/

http://www.convertfiles.com/

http://www.mediaconverter.org/

International shopping

International Market

http://www.thinkgeek.com/   Shipping charges ఎక్కువ. 

http://www.dx.com/     Shipping Free



'Discount deals' websites

Offer ల తో లబించే mobiles, tablets,camaras,electronic items, వంటివి Discount Deals తో పొందడానికి 
ఈ క్రింది websites ని  చూడండి . 

http://www.themobilestore.in/

http://www.saholic.com/

http://www.mirchimart.com/  ఈ  website లో ప్రతి మంగళవారం Discount Updates అవుతుంది. 

http://www.homeshop18.com/  దీనిలో 2 విభాగాలుగా రోజు deals పొందవచ్చు . 

http://shopping.indiatimes.com/  ప్రతి రోజు 12 'O' clock కి డీల్ స్టార్ట్ అవుతుంది. 

http://www.infibeam.com/  week ends లో deals  స్టార్ట్ చేస్తారు . 

http://www.cromaretail.com/

http://www.flipkart.com/

http://www.snapdeal.com/

http://mumbai.tradus.com/

http://www.stuffcool.com/

http://www.fommy.co.in/

Smart phone

Smart phone తరుచుగా మార్చే అలవాటు ఉంటే http://www.univercell.in/home అనే  website కి వెళ్ళండి. ప్రతీ వారం వివిధ రకాల promo codes Discount deals అందిస్తున్నారు 

mobile లో Dollar rate

ప్రతి  రోజు Dollar rate Mobile లో  తెలుసుకోవడానికి  "XE Currency" అనే ఒక Application మనకు  అందుబాటులో ఉంది.  ఈ App ద్వారా old dates  లో ఉన్న dollar rate కూడా తెలుసుకోవచ్చు

Android users -  XE CURRENCY
Apple Users-  XE CURRENCY



Sunday, April 20, 2014

RADIO

తెలుగు లో రేడియో వినడానికి మరియు కొత్త సినిమా trialars  చూడానికి, క్లిక్  This Link


   Listen Radio and enjoy videos


Face create చెయ్యాలను కుంటున్నారా?

CLICK THIS LINK     Face create

ఎలా Crate చెయ్యాలో తెలుసుకోవాలనుకుంటే ఈ క్రింది వీడియో చూడచ్చు.


watch funny animation (Click Play)

Just 60 seconds

Thursday, April 17, 2014

Online లో FAX పంపటానికి.

CLCIK THIS LINK

http://faxzero.com/


మన SIte performance measure చెయ్యటానికి

click this link

http://gtmetrix.com/

world time zones

click this link

http://everytimezone.com/


web page - highlighter

click this link



spelling లేదా grammatical తప్పులు తెలుసుకోవటానికి.

House plan Design చెయ్యటానికి

మన KEYBOARD పై లేని స్పెషల్ క్యారక్టర్లను ఇక్కడ నుండి కాపీ చేసుకోవచ్చు.

పొడవైన URLsని - చిన్నది చెయ్యటానికి.

CLICK THIS LINK

http://goo.gl/



మీరు టైపు చేసింది రివర్స్ లో కావాలా ?

CLICK THIS BELOW LINK

http://www.en.fliptext.net/

Tuesday, April 15, 2014

పదాలకు పూర్తి రూపం తెలుసుకోవాలా?

సంక్షిప్త పదాలకు పూర్తి రూపం తెలుసుకోవాలా? అయితే, http://www.acronymfinder.com/ఉపయోగపడుతుంది . దీంట్లోని Search Box లో సంక్షిప్త రూపాన్ని టైప్‌ చేసి find పై క్లిక్‌ చేస్తేచాలు. మీరు ఎంచుకున్న పదంతో సంబంధం ఉన్న అన్ని రూపాల్ని చూపిస్తుంది. అవసరాన్ని బట్టి 'గూగుల్‌ హోమ్‌పేజీ'కి దీన్ని అనుసంధానం చేసుకోవచ్చు కూడా.

'ఫన్‌'! APPS

మీరు వాడుతున్న ఆండ్రాయిడ్‌, ఐఫోన్లలో పిల్లలకు కూడా ప్రత్యేక వినోదంతో పాటు విజ్ఞానాన్ని పంచేందుకు 'ఫన్‌' ఆప్స్‌ సిద్ధంగా ఉన్నాయి. అందుకు http://www.allfunapps.com/సైట్‌లోకి వెళ్లండి. ఇంగ్లిష్‌ అక్షరాల్ని నేర్చుకోవడం దగ్గర్నుంచి మెదడుకి పదునుపెట్టే 'పజిల్స్‌' కూడా సిద్ధంగా ఉన్నాయి

క్లిక్‌తో ఈటీవీ U ట్యూబ్‌

ఇప్పుడు క్లిక్‌తోనే టీవీ ఛానళ్లను చూడొచ్చు. ఇంకా చెప్పాలంటే మీ టీవీలో ప్రసారం కాని ఛానళ్లను కూడా సిస్టంలో చూడొచ్చు. అందుకు అనువైనది యూట్యూబ్‌ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీంట్లో ఉచిత ఛానళ్లు చాలానే ఉన్నాయి. ఈ వారం యూట్యూబ్‌లో 'ETV' ని చూడొచ్చు. దీంట్లో ఎప్పటికప్పుడు మీ అభిమాన టీవీ ప్రోగ్రాంలను అప్‌లోడ్‌ చేస్తున్నారు. ఉదాహరణకు మీరు గతవారం 'జబర్దస్త్‌' షోని చూడకపోతే నెట్టింట్లో హాయిగా చూడొచ్చు. అందుకు https://www.youtube.com/etvtelugu లింక్‌లోకి వెళ్లండి. అప్‌లోడ్‌ చేసిన వాటిని విభాగాల వారీగా చూడొచ్చు. ఈమెయిల్‌ ఐడీతో సబ్‌స్క్రైబ్‌ చేసుకుంటే ఇన్‌బాక్స్‌కి అప్‌డేట్స్‌ వస్తాయి. నచ్చిన షోలపై కామెంట్‌ చేయవచ్చు.

ఇల్లు కావాలా?

ఇల్లు అద్దెకు తీసుకోవాలన్నా... కొనాలన్నా... ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంటిపట్టునే కూర్చుని నెట్లో వెతికేస్తే! ఆ వీలు కలిగించేదే http://housing.com/inప్రధాన నగరాల్లోని ప్రాంతాల్ని బ్రౌజ్‌ చేసి నచ్చిన ఇంటిని ఎంపిక చేసుకోవచ్చు. ఉదాహరణకు Hyderabadని సెలెక్ట్‌ చేస్తే Rent, Buy ట్యాబ్‌ విండోలతో పేజీ వస్తుంది. అక్కడ కనిపించే search బాక్స్‌లో ఏ లొకేషన్‌లో ఇల్లు తీసుకోవాలనుకుంటున్నారో ENTER చేయాలి. మ్యాపింగ్‌తో అందుబాటులో ఉన్న అన్ని ఇళ్లు, అపార్ట్‌మెంట్‌ల వివరాలు కనిపిస్తాయి. సింగిల్‌ బెడ్‌రూం, డబుల్‌, త్రిబుల్‌... విభాగాలు ఉన్నాయి. కావాల్సిన ఇంటి ఫొటోలు, ఇతర వివరాలు తెలుసుకోవచ్చు. ఇంటికి దగ్గర్లో ఉన్న రవాణా సౌకర్యాలు, షాపింగ్‌ మాల్స్‌, పాఠశాలలు, ఆసుపత్రులు ఏమేం ఉన్నాయో చూడొచ్చు. ఇల్లు నచ్చితే సంబంధిత వ్యక్తిని కాంటాక్ట్‌ చేయవచ్చు. 'ఫిల్టర్స్‌' మెనూలోకి వెళ్లి కావాల్సిన సౌకర్యాలతో ఇళ్లను వెతికే వీలుంది.

u ట్యూబ్‌- పిల్లలకు ప్రత్యేకం

Hoopla Kidsz ఛానల్‌ ఉంది. అన్నీ పిల్లలకు సంబంధించిన వీడియోలే. నర్సరీ రైమ్స్‌ అయితే లెక్కలేనన్ని. అంకెలు, అక్షరాలు చెప్పే వీడియోలూ ఉన్నాయి. వెంటనే లింక్‌లోకి వెళ్లండి. HooplaKids

ENGLISH language

ఇంగ్లిష్‌ భాషపై పట్టు సాధించేందుకు ఆన్‌లైన్‌లో చాలానే వేదికలున్నాయి. మెటీరియల్‌లా కాకుండా తరగతి గదిలో టీచర్‌ చెప్పినట్టుగా ఇంగ్లిష్‌ని అభ్యసించాలంటే? అందుకు యూట్యూబ్‌లో Let's Talk ఛానల్‌ ఉంది. ఎప్పటికప్పుడు దీంట్లో వీడియో 'లెసన్స్‌' ని పోస్ట్‌ చేస్తున్నారు. పదాల ఉచ్చారణ, వాక్యాల వాడకం, వ్యాకరణం... ఇలా చెప్పాలంటే చాలా చిట్కాల్ని నేర్చుకోవచ్చు.http://goo.gl/xQ7Hv

Monday, April 14, 2014

BUS GAME

 బస్సులు ఎప్పుడైనా నడిపారా? బస్‌ స్టాప్‌లో ఆపి పాసింజర్లను ఎక్కించుకున్నారా? అయితే, Bus Simulator 3D వీడియో గేమ్‌ ఆడేయండి. పీసీలో కాదు ! జేబులోని స్మార్ట్‌ మొబైల్‌లోనే. ఆండ్రాయిడ్‌ మొబైల్‌ని వాడుతున్నట్లయితే గూగుల్‌ ప్లే నుంచి ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. స్టీరింగ్‌ తిప్పుతూ వెళ్తే సరిపోతుందిలే! అనుకుంటే పొరబాటే. ట్రాఫిక్స్‌ రూల్స్‌ని ఫాలో అవ్వాల్సిందే. డ్రైవింగ్‌ని స్మార్ట్‌గా చేసేందుకు బస్‌లోని 'ఇంటీరియర్‌ కెమెరా'లనూ వాడుకోవచ్చు. అభిరుచి మేరకు రకరకాల బస్సులు ఎంపిక చేసుకోవచ్చు. ఆడదాం అనుకుంటే BUS DRIVING లింక్‌ నుంచి పొందొచ్చు. 

Software అక్కర్లేదు


కొన్నిసార్లు file ఫార్మెట్‌ని మార్చాల్సిన అవసరం ఏర్పడుతుంది. అలాంటప్పుడు సిస్టంలో softwareనే Install చేయక్కర్లేదు. ఉచితంగా ఆన్‌లైన్‌లోనే చేయవచ్చు. కావాలంటే https://cloudconvert.org/వెబ్ సర్వీసులోకి వెళ్లండి. సుమారు 178 ఫార్మెట్‌లను సైట్‌ సపోర్ట్‌ చేస్తుంది. ఆడియో, వీడియో, డాక్యుమెంట్‌, ఫొటోలు, Spredsheet, ప్రజంటేషన్స్‌, ఈ-బుక్స్‌... ఏదైనా దీంట్లోకి Upload చేసి కన్వర్ట్‌ చేయవచ్చు. drag&drop పద్ధతిలో ఫైల్స్‌ని అప్‌లోడ్‌ చేయవచ్చు. కన్వర్ట్‌ చేసిన ఫైల్స్‌ని మెయిల్‌కి వచ్చేలా చేయవచ్చు. అందుకు Mail me when it is finishedఆప్షన్ని select చేయండి. ఒకవేళ మీరు క్లౌడ్‌ స్టోరేజ్‌ service వాడుతున్నట్లయితే 'డ్రాప్‌బాక్స్‌', 'గూగుల్‌ డ్రైవ్‌'లను సపోర్ట్‌ చేస్తుంది. అంటే... కన్వర్ట్‌ చేసిన ఫైల్స్‌ని సరాసరి డ్రాప్‌బాక్స్‌, గూగుల్‌ డ్రైవ్‌ల్లోకి చేరేలా చేయవచ్చు. అందుకు Send it into my Dropbox, Google Drive ఆప్షన్ని చెక్‌ చేయాలి.

'అంకెల్లో' గుర్తులు


డాక్యుమెంట్స్‌ క్రియేట్‌ చేసేప్పుడో... టైపింగ్‌లో భాగంగానో కొన్నిసార్లు గుర్తులు అవసరం అవుతాయి. కొన్ని గుర్తుల్ని టైప్‌ చేసేందుకు  Keyboard లోని 'న్యూమరిక్‌ కీబోర్డ్‌'ని వాడుకుని భిన్నమైన symbols ని పొందొచ్చు. అందుకు Keyboard కి ఎడమవైపు ఉండే Alt key ఆధారంగా చేసుకోవాలి. 
ఉదాహరణకు ట్రేడ్‌మార్క్‌ సింబల్‌ కావాలంటే... Alt key నొక్కి ఉంచి న్యూమరిక్‌ కీప్యాడ్‌లోని 0153 keys వరుసగా నొక్కి 

తరువాత Alt కీ వదిలివేస్తే సరి  . ఇదే మాదిరిగా కాపీరైట్‌ సింబల్‌ కోసం Alt+0169

* రిజిస్టర్డ్‌ ట్రేడ్‌మార్క్‌ సింబల్‌ కావాలంటే Alt+0174 

* డిగ్రీల గుర్తు కోసం Alt+0176 

* ప్లస్‌ ఆర్‌ మైనస్‌ గుర్తు కోసం Alt+0177 

* పేరాగ్రాఫ్‌ గుర్తు కావాలంటే Alt+0182 

* స్మైలీ గుర్తులకు Alt+1, Alt+2 వాడొచ్చు. 

* లవ్‌ గుర్తుకు Alt+3 

* మ్యూజిక్‌ నోడ్స్‌ కావాలంటే Alt+13, Alt+14 KEY  వాడొచ్చు

విండోస్‌ 8 షార్ట్ కట్స్


* ఎన్ని విండోస్‌ అప్లికేషన్లు ఓపెన్‌ చేసి ఉన్నప్పటికీ డెస్క్‌టాప్‌పైకి వచ్చేందుకుWin key +B 

* ఓపెన్‌ చేసిన అన్ని విండోలను మినిమైజ్‌ చేసేందుకు win key+D 

* మై కంప్యూటర్‌ని ఓపెన్‌ చేసేందుకు Win Key+E 

* ఏవైనా ఫైల్స్‌ వెతికేందుకు Win Key+F 

* షేర్‌ సెట్టింగ్స్‌ని ఓపెన్‌ చేసేందుకు Win Key+H 

* ఓపెన్‌ చేసి ఉన్న అప్లికేషన్‌ సెట్టింగ్స్‌ని చూసేందుకు Win Key+I 

* డెస్క్‌టాప్‌ని లాక్‌ చేసేందుకు Win Key+L 

* సెలెక్ట్‌ చేసి ఉన్న విండోని మ్యాక్సిమైజ్‌ చేసేందుకు Win Key+Shift+M 

* విండోస్‌ యాక్సెస్‌ సెంటర్‌ని ఓపెన్‌ చేసేందుకు Win Key+U 

* కంట్రోల్‌ ప్యానల్‌లో ఉండే Administrative Settings కావాలంటే Win Key+X 

* ప్రొజెక్టర్‌ ఆప్షన్స్‌ కోసం Win Key+P.

Sunday, April 13, 2014

GAME SITE

ఆన్‌లైన్‌లోనే కాకుండా కావాల్సిన గేమ్‌ని DOWNLOAD  చేసుకుని పీసీలోనే ఆడుకోవాలంటే
http://www.myrealgames.com/

http://te.igames9.com/logicheskie/

TIPS.

బ్రౌజింగ్‌లో అనుకోకుండా క్లోజ్‌ చేసిన ట్యాబ్‌ని తిరిగి పొందాలంటే? మెనూల్లో ఆప్షన్లు మామూలే. షార్ట్‌కట్‌తో తిరిగి పొందొచ్చు. అందుకు Ctrl+Shift+Tనొక్కండి.

ఏదైనా వెబ్‌కి సంబంధించిన 'సోర్స్‌ డేటా'ని చూడాలంటే పేజీలో లోపల రైట్‌క్లిక్‌ చేసి View Page Source, View Page Info చూడొచ్చు.

వెబ్‌ విహారంలో చూసే సైట్‌ల్లో ఏవి నమ్మదగినవి, ఏవి మోసపూరితమైనవో తెలుసుకోవాలంటే? ఫైర్‌ఫాక్స్‌లో ప్రత్యేకWOT యాడ్‌ఆన్‌ ఉంది. నెటిజన్లు ఇచ్చిన ర్యాంకింగ్‌ ఆధారంగా ఆయా సైట్‌లకు ఉన్న ప్రాధాన్యతని తెలుసుకోవచ్చు. ADD ONS

ఏదైనా సైట్‌లోకి వెళ్లాలంటే మొత్తం యూఆర్‌ఎల్‌ లింక్‌ టైప్‌ చేయక్కర్లేదు. ఎందుకంటే ఆ పని Omnibar చేసేస్తుంది. OMNIBAR

బ్రౌజింగ్‌లో ఆసక్తికరమైన సమాచారం చాలానే కనిపిస్తుంది. పూర్తిగా చదివేంత తీరిక లేకపోతే వాటిని మార్క్‌ చేసి భద్రంగా పెట్టుకుని వీలున్నప్పుడు చదవొచ్చు. అందుకు అనువైన సర్వీసే Pocket.పీసీ, ఫోన్‌, ట్యాబ్లెట్‌ల్లో వాడుకోవచ్చు. POCKET

ఫైర్‌ఫాక్స్‌ వేదిక పైన బ్రౌజింగ్‌లో ఎంత సమయం వెచ్చిస్తున్నారో ట్రాకింగ్‌ ద్వారా తెలుసుకోవాలంటే Time Tracker యాడ్‌ఆన్‌ని వాడొచ్చు. పాత వెర్షన్‌లోనే ఇది పని చేస్తుంది. Time Traker