Sunday, March 18, 2012

చిన్ని ప్రశ్నలు


1)ప్రశ్న ఉక్కు ఎందుకు తుప్పు పట్టదు ?
సమాధానం          ఉక్కులో 20% క్రోమియం కలపడం వలన తుప్పు పట్టదు .
2)ప్రశ్న సూర్యుడు నిరంతరం మండటానికి తోడ్పడే ఇంధనం ఏది ?
సమాధానం           hydrozen 
3)ప్రశ్న మిణుగురు పురుగులు నుండి మిణుకుమంటూ వెలుతురు రావడానికి కారణం ?
సమాధానం        "లూసిఫెరిన్" అనే ఒక రసాయనం వలన 
4)ప్రశ్న మెదడు చుట్టూ ౩ పొరలు ఉంటాయి. వాటిని ఏమంటారు ?
సమాధానం        మెనింజిస్ 
5)ప్రశ్న అప్పుడే పుట్టిన శిశువు  గుండె నిమిషానికి ఎన్ని సార్లు కొట్టుకుంటుంది.
సమాధానం        130 - 140 
6)ప్రశ్న గోర్లు వెంట్రుకలు ఏ ప్రోటీన్ పదార్ధం తో ఏర్పడతాయి ?
సమాధానం        కెరోటిన్ 
7)ప్రశ్న భారతదేశం ఎన్ని దేశాలతో సరిహద్దును కలిగి ఉంది ? 
సమాధానం  
8)ప్రశ్న ఆంధ్రప్రదేశ్ ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉంది ?
సమాధానం         5 రాష్ట్రాలు , ఒక కేంద్రపాలిత ప్రాంతం 
9)ప్రశ్న ఆంధ్రప్రదేశ్ తీర రేఖ పొడవు ? 
సమాధానం         970km  
10)ప్రశ్న భారతదేశం తీర రేఖ పొడవు ? 
సమాధానం         7516km
11)ప్రశ్న కంప్యూటర్ లో ఉండే చిప్స్ ను దేనితో తయారు చేస్తారు ? 
సమాధానం         సిలికాన్ 
12)ప్రశ్న ఆక్సిజన్ ను కనుగొన్న శాస్త్రవేత్త ?
సమాధానం        Priestley 
13)ప్రశ్న రక్తం లో చక్కెరను అదుపులో ఉంచే హార్మోన్ ? 
సమాధానం         ఇన్సులిన్ 
14)ప్రశ్న భూమికి సూర్యుడికి మధ్య ఉన్న సగటు దూరం ? 
సమాధానం         149598500km 
15)ప్రశ్న సూర్యుడి బరువు భూమి కంటే ఎంత ఎక్కువ ? 
సమాధానం        333000 రెట్లు 
16)ప్రశ్న మానవునిలో ఉండే కండరాల సంఖ్య సుమారుగా ? 
సమాధానం    600 
17)ప్రశ్న మానవుని ఒక చేతిలో ఎన్ని ఎముకలు ఉంటాయి ? 
సమాధానం         30 
18)ప్రశ్న మనం ఇప్పుడు వాడుతున్న క్యాలెండర్ ? 
సమాధానం         గ్రెగోరియన్ క్యాలెండర్
19)ప్రశ్న ’సారే జహాసే అచ్చా’ గీతం ఏ బాషలో ఉంది ? 
సమాధానం          ఉర్దూ 
20)ప్రశ్న జనగణమన గీతంలో "ద్రావిడ" అనే మాటకు అర్ధం ? 
సమాధానం         ఆంధ్రప్రదేశ్ , తమిళనాడు , కేరళ , కర్ణాటక 
21)ప్రశ్న గాలిలో ఎగిరే balloon లో ఏ వాయువు ఉంటుంది ? 
సమాధానం     హీలియం 

No comments:

Post a Comment