Saturday, March 3, 2012

ఈ పిల్లాడికి 31 ఫింగర్స్


ఇరవైకి రెండు, మూడు ఎక్కువ ఫింగర్స్ ఉంటేనే చాలా చాలా వింత విషయం . అలాంటిది కాళ్ళకు, చేతులకు కల్పి మొత్తం 31 ఫింగర్స్ అంటే అది వింత మాత్రమే  కాదు .... వరల్డ్ రికార్డు కూడా . రికార్డులలోకి ఈ చైనీస్ పిల్లవాడు ఎక్కిన అనంతరం ...అదనంగా ఉన్న ఈ కాలి చేతి వేళ్ళను...సర్జరీ ద్వారా తొలగించడం జరిగింది.

No comments:

Post a Comment