Tuesday, March 13, 2012

జాతీయ వారసత్వ జంతువుగా ఏనుగు


భారతీయ సంప్రదాయంలో విశిష్ట స్థానం కలిగిన గజరాజుకు జాతీయ జంతువుగా గుర్తింపు లభించింది. దేశంలో అంతరించిపోతున్న ఏనుగులను సంరక్షించాలన్న యోచనతో కేంద్ర ప్రభుత్వం 2010, october 22న ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. ఏనుగును జాతీయ సాంప్రదాయ జంతువుగా ప్రకటిస్తూ పర్యావరణ మంత్రిత్వశాఖ ఓ notification జారీచేసింది. దీంతో జాతీయ జంతువుగా పులిని గుర్తించినట్టుగానే  ఏనుగును కూడా జాతీయ జంతువుగా గుర్తించాలన్న డిమాండ్ ఇన్నాళ్ళకు నేరవేరినట్టైంది. 

No comments:

Post a Comment