Saturday, March 3, 2012

ప్రపంచంలోనే అతి పొట్టి "గుర్రం"

పొట్టి మనుషులు ,పొట్టి మొక్కలు మత్రమే కాదు ఈ భూమిమీద మరగుజ్జు గుర్రాలుకుడా ఉన్నాయ్ .  horse రేసుల్లో పాల్గొని "The great winner", The fastest runner" కాలేకపోయినా -ఈ గుర్రానికి మాత్రం  - రేస్ horse ల కన్నా మంచి పాపులారిటి ఉంది . దీని ఎత్తు 20 అంగుళాలు . దీనికి పెట్టబడిన పేరు einstein . ఒక విధంగా చెప్పాలంటే భోన్పాయ్ మొక్కల మాదిరి ఈ మర గుజ్జు horse కూడా మానవ సృష్టే .ఓ విధంగా ఇదో రకం హైబ్రీడ్ horse.

No comments:

Post a Comment