Saturday, March 3, 2012

1000 మంది కూర్చొనగల అతి పొడవైన బెంచ్




బెంచ్ లు పొడవుగానే, నలుగురు లేక ఐదుగురు  కూర్చునేందుకు వీలుగా పార్కులలో ఉంటాయ్. కానీ ఏకంగా ఒకేసారి "1000" మందికి పైన జనం సర్దుకుని కుర్చోగల బెంచ్ (324-meter) ఒకటుందంటే నమ్మగలరా ? ఇది నిజం .వెస్ట్ ససెక్స్ కు చెందిన బ్లూఫ్లాగ్ బీచ్ లో ... ఈ బెంచ్ ను మీరు చూడవచ్చు .దృడమైన వుడ్ తో ఈ longest  బెంచ్ ని "Studio Weave" అన్న british companie రూపొందించింది .

No comments:

Post a Comment