ఈ లింక్ క్లిక్ చేయాలి . Ration Card Link
మీ Ration card number enter చేసి , search అనే button click చేసి , view అనే , button క్లిక్ చేయడం ద్వారా , మీ ration card ని చూడవచ్చు . అంతే కాకుండా , print అనే option click
చేసి , ప్రింట్ తీసుకుని, MRO office లో గాని , (లేదా ) "mee seva" office లో గాని , సంప్రదించి duplicate రేషన్ కార్డు ని, పొందవచ్చు.
మీకు Ration card, number తెలియక పోతే
ఈ లింక్ క్లిక్ చేసి http://epdsap.ap.gov.in/epdsAP/epds/ మీ ఆధార్ కార్డు number use చేసి , మీ కార్డు చూడవచ్చు.
No comments:
Post a Comment