మీ ఫోన్ స్క్రీన్ పై కనిపించే దానిని ఫోటో తీయాలా?
మీ ఫోన్ Power Button మరియు వాల్యూమ్ క్రింద బటన్ ను ఒకేసారి క్లిక్ చేస్తే Screenshot వస్తుంది. తీసిన స్క్రీన్ షాట్ ను గేలరీ లో screenshots ఆల్బమ్ లో చూడగలరు. ఇది ఐ ఫోన్ తో పాటు అన్ని ఆండ్రాయిడ్ ఫోన్ లో కూడా పనిచేస్తుంది.
No comments:
Post a Comment