Tuesday, August 30, 2016

ఏ Network నుండి Balance ఎలా transfer చెయ్యాలో తెలుసుకోండి!

మీరు  transfer చేయాలనుకున్న Maobile number కూడా Same network లో ఉంటె...  కేవలం ఒక చిన్న SMS ద్వారా బ్యాలన్స్ transfer  చేయవచ్చు.



1) Idea to Idea Balance Transfer

Method-1

Dial: *567*Mobile Number*Amount# (ట్రాన్సఫర్ చేయాలనుకొన్న అమౌంట్)

Ex: *567*9848XXXXXX*100#

But Remember you can send amounts like 5,10,20,50,100,150 and you can send Only 5 times/day.

Method 2:-

If you are getting Trouble in Above Method Follow This one.
Dial *151*your friend’s number*enter the amount# how much you want to transfer.
Example Simple like *151*984764768*20#

2. transfer balance from Airtel to Airtel.

*141# నెంబర్ కు డయల్ చేసి ఆపరేటర్ (IVR) సూచనలు అనుసరిస్తూ వేరొక ఎయిర్ టెల్ నెంబర్ కు బ్యాలన్స్ ను  ట్రాన్సఫర్ చేసుకోవచ్చు.

 3.transfer balance from Vodafone to Vodafone.

131*Amount to be transferred*Mobile number to transfer#.
Ex: *131*50*9885XXXXXX#

4. transfer balance from Aircel to Aircel.

మొబైల్ నుంచి *122*666# నెంబర్ కు డయల్ చేసి ఆపరేటర్ సూచనలు అనుసరిస్తూ వేరొక ఎయిర్ సెల్ నెంబర్ కు బ్యాలన్స్ ను రూ.10 నుంచి రూ.100 వరకు ట్రాన్సఫర్ చేసుకోవచ్చు.

5. BSNL to BSNL 

GIFT<Space>Mobile Number<Space>Amount ”  and send to 53733 or 53738

Ex: GIFT 9494XXXXXX 50 to 53733 or 53738

6.transfer balance from Tata Docomo to Tata Docomo.

 BT_ NUMBER_ AMOUNT టైప్ చేసి 54321 నంబర్ కు పంపాలి.

Ex: BT 8999994444 100 and send it to 54321

7. transfer balance from Uninor to Uninor.

*202*Mobile Number*Amount#.


Thursday, July 28, 2016

తప్పిపోయిన పిల్లలను వెదికి తెచ్చిపెట్టే Website


కేంద్రప్రభుత్వం ప్రారంభించిన Website ఖోయా పాయా http://khoyapaya.gov.in/mpp/home  వెబ్ సైట్ కనిపించకుండా పోయిన పిల్లల ఆచూకీ కనిగొనడానికి ఎంతగానో సహాయపడుతుంది. అదృశ్యమైన పిల్లల తల్లిదండ్రులు తమ  వివరాలు ఈ వెబ్ సైట్ లో నమోదు చేయవచ్చు.. కేవలం పిల్లల తల్లిదండ్రులు మాత్రమే ఈ వెబ్సైట్ సేవలు వినియోగించుకోవాలనే నియమం ఏమీలేదు.. కనిపించకుండా పోయిన పిల్లల బందువులూ శ్రేయోభిలాషులూ స్నేహితులూ కూడా ఆ పిల్లల వివరాలను నమోదు చేయొచ్చు. అంతే కాకుండా బయట మీకెవరైనా తప్పిపోయిన పిల్లలు కనిపించినా దారి తెలియక ఇబ్బంది పడుతున్న పిల్లలు కనిపించినా వారి వివరాలు కూడా మీరు నమోదు చేయొచ్చు.

ఎలా చేయాలంటే….

పిల్లలు కనిపించకుండా పోయినపుడు వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన తరువాత ఈ వెబ్ సైట్ లో వివరాలు నమోదు చేసుకోవాలి. దీనిలో లాగిన్ అయిన వెంటనే సెల్ ఫోన్ నెంబర్ తప్పనిసరిగా రాయాలి.  నంబర్ ఇవ్వగానే మన సెల్ కు వన్ టైం పాస్వర్డ్ వస్తుంది(ఓ.టి.పి.). తరువాత మిగతా వివరాలు పూర్తి చేసినా కూడా ఈ ఓటీపీ నెంబర్ ను నమోదు చేసిన వారు తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవాలి. లేదా సేవ్ ఛేసుకోవాలి
ఆచూకీ తెలియకుండా పోయిన అబ్బాయి లేదా అమ్మాయి పూర్తి పేరు, చిరునామా తో సహా పూర్తి వివరాలు నమోదు చేయాలి. ఎంత ఎక్కువ సమాచారం ఇవ్వగలిగితే అంత మంచిది.. అదృశ్యం కావడానికి ముందు ఏం దుస్తులు వేసుకున్నారో ఏ కలర్ దుస్తులు ధరించారో మరియు వారి అలవాట్లూ అభిరుచులూ మొదలైన వివరాలు కూడా ఇవ్వవచ్చు.. అభిరుచులు అంత ముఖ్యం కాదని అనుకుంటారు. కానీ ఆ చిన్న సమాచారమే ఎన్నోసార్లు వారి ఆచూకీ ని పట్టి ఇచ్చిన సంధర్భాలున్నాయి..
నాన్న కొట్టాడనే కోపం లో చెన్నై లో ఒక కుర్రాడు తనకెంతో ఇష్టమైన కారు బొమ్మ తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ అబ్బాయి తల్లి దండ్రులు ఈ విషయాన్నికూడా మర్చిపోకుండా చెప్పడంతో అతనిని వెదికి పట్టుకోడంలో ఆ వివరాలు ఎంతో తోడ్పడ్డాయి.

అయితే ఈ వెబ్ సైట్ విషయం లో మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడిచే ఈ వెబ్సైట్ లోని సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయడం గానీ ఏదైనా అప్లోడ్ చేయడం  చేయకూడదు. పిల్లలు తప్పిపోయినపుడు తల్లిదండ్రులు ఏం చేయాలో ఇందులో వివరంగా రాసారు. అలాగే పిల్లల ఆచూకీ తెలిసి ఇంటికి వచ్చాక తిట్టడం, కొట్టడం వంటివి చేయకుండా ఎలా ఆప్యాయంగా ప్రేమ గా చూసుకోవాలి. అనే విషయాలు కూడా వివరం గా రాసారు. ఎవరైనా రోడ్ల మీద పిల్లలు తచ్చాడుతూ కనిపిస్తే  సహాయం అందించవచ్చో సూచించారు.

ఒక సమస్యను పరిష్కరించడానికి ఒకటి కాకపోతే పది రకాలు గా ప్రయత్నించి చూడటం మంచిది కదా.. ఇది కూడా అలాంటి ప్రయత్నమే అనుకోండి. ఒకవేళ ఉపయోగపడితే సమస్య తీరుతుంది. లేదంటే లేదు.. ఫ్రయత్నించి చూడటంలో తప్పు లేదు…..
ఇంత ముఖ్యమైన సమాచారాన్ని మీ మిత్రులతో పంచుకోవడం మర్చిపోకండి..

Sunday, July 3, 2016

రేషన్ కార్డు పోయిందా ?అయితే డూప్లికేట్ ఎలా అప్లై చేయాలో చూద్దాం.


ఈ లింక్ క్లిక్ చేయాలి .  Ration Card  Link    


మీ Ration card number enter చేసి ,   search  అనే button  click చేసి ,  view అనే , button  క్లిక్  చేయడం ద్వారా , మీ ration card ని చూడవచ్చు .  అంతే కాకుండా , print  అనే option click  
చేసి , ప్రింట్ తీసుకుని, MRO office లో గాని , (లేదా )  "mee seva" office లో గాని , సంప్రదించి  duplicate రేషన్ కార్డు ని, పొందవచ్చు. 


మీకు Ration card,  number తెలియక పోతే  

 ఈ లింక్ క్లిక్ చేసి http://epdsap.ap.gov.in/epdsAP/epds/   మీ ఆధార్ కార్డు number use చేసి ,  మీ కార్డు చూడవచ్చు.    

Monday, March 28, 2016

మీ ఫోన్ స్క్రీన్ పై కనిపించే దానిని ఫోటో తీయాలా?


మీ ఫోన్ Power Button  మరియు వాల్యూమ్ క్రింద బటన్ ను ఒకేసారి క్లిక్ చేస్తే Screenshot వస్తుంది. తీసిన స్క్రీన్ షాట్ ను గేలరీ లో screenshots ఆల్బమ్ లో చూడగలరు. ఇది ఐ ఫోన్ తో పాటు అన్ని ఆండ్రాయిడ్ ఫోన్ లో కూడా పనిచేస్తుంది.


Saturday, March 26, 2016

find any language Using this sofware

మనం  రకరకాల భాషలను Internet లో   చూస్తుంటాం.. అది ఏ భాష అని తెలుసుకోవాలంటే Polyglot అనే   అప్లికేషను Use అవుతుంది . 
దీనిని ఈ http://www.polyglot3000.com/download.shtml సైట్ నుండి Download  చేసుకోండి. Install  చేసాక మనం తెలుసుకోవలసిన భాషలో రాసిన అక్షరాలు అందులో Paste చేసి F9 కీ ని Press  చేస్తే అది ఏ భాష అని ఇలా చూపిస్తుంది.. ఇది 474 languages  ని find out చేస్తుంది .