Tuesday, November 24, 2015

Facebook లో మీ Friends list ఇతరులకు కనపడకుండా Hide చేయాలనుకొంటున్నారా ?

కొందరు మన Facebook లో ప్రొఫైల్ లోకి వెళ్లి ఫ్రెండ్స్ list లో Friends ని Add చేసుకొంటూ వుంటారు.  ముఖ్యం గా Girls ప్రొఫైల్స్ లోకి వెళ్లి ... వాళ్ళ ఫ్రెండ్స్ list లో Girls కి ఫ్రెండ్ రిక్వెస్ట్ లు పంపడం ... వాళ్ళ ఫోటో లను copy చేసుకొని అశ్లీలం గా తయారు చేసి పోస్ట్ చేయడం లాంటి సందర్బాలు చాలానే చూస్తున్నాం ...Friends list ఇతరులకు కనపడకుండా Hide చేసుకొని public కి మన ప్రొఫైల్ లో ఫ్రెండ్స్ list కనపడకుండా చేసుకోవచ్చు.



  • మొదటగా Friends list ఓపెన్ చేయాలి.
  • Right side వుండే మేనేజ్ icon పైన క్లిక్ చేయాలి.
  • వచ్చిన drop-down మెనూ లో Edit Privacy ఎంచుకోవాలి .  









వచ్చిన విండో లో Default గా Public అని వుంటుంది , ఆ Option ని Only Me గా మార్చుకొని Close  పైన క్లిక్ చేస్తే సరిపోతుంది . 


No comments:

Post a Comment