- Bitdefender mobile 99% కన్నా ఎక్కువ virus లను గుర్తించి నాశనం చేస్తుంది.
- Cloud టెక్నాలజీ ని ఉపయోగించుకొని virus definitions ని updates చేసుకొంటుంది.దానివల్ల మొబైల్ Performance కి ఎటువంటి ఆటంకము కలుగదు .
- అతితక్కువ Battery ని ఉపయోగించుకొంటుంది , అందువల్ల Battery down అయ్యే సమస్యలు ఉండవు.
- Install చేసుకొన్న వెంటనే ఆటోమేటిక్ గా scan చేసి , ఏమైనా virus వుంటే వెంటనే తొలగిస్తుంది .
- ఈ సాఫ్ట్వేర్ పూర్తిగా ఉచితం----- Bit defender
No comments:
Post a Comment