Tuesday, November 19, 2013

స్మార్ట్ ఫోన్ కోడ్స్ (smartphone codes)

చాలా మంది స్మార్ట్ ఫోన్లు ఎలా వాడలో తెలుసు . కాని దానిలో ఉన్న సమాచారాన్ని తెలుసుకోవడానికి అవసరమైన కోడ్ లు మాత్రం తెలియదు . అలాంటి వారి కోసం కొన్ని కోడ్స్ 

ఫోనుకు సంబందించిన సమాచారం , బ్యాటరీకి సంబందించిన వివరాలు - #*#4636#*#*

IMEI నెంబర్ కోసం *#06#

New Phone లలో సర్వీస్ మెనూ కోసం *#0*#

cemara కు   సంబందించిన పూర్తి సమాచారం కోసం *#*#34971539#*#

Media files కోసం *#*#273282*255*663282*#*#*

Wirless lan test కోసం *#*#232339#*#*

Touch screen Test కోసం *#*#2664#*#*

Vibration test కోసం *#*#0842#*#*

Software and Hardware సమాచారం కోసం *#12580*369#

diagnostic configuration కోసం *#9090#

Phone lock status కోసం *#7465625#

Saturday, November 16, 2013

ఆన్లైన్ లో ఆధార్ కార్డు ని మీ Gas ఎకౌంటు కి లింక్ చేయండిలా

మీరు మీ ఆధార్ కార్డు ని గ్యాస్ ఎకౌంటు తో లింక్ చేసారా ? లేదంటే త్వరగా చేసుకోండి , ఆన్లైన్ లో చేయలేనివారు గ్యాస్ ఏజెన్సీ కి వెళ్లి అక్కడ లింక్ చేసుకోవచ్చు , లేదంటే ఆన్లైన్ లో ఎలా చేయాలో క్రింది ఇవ్వబడిన steps follow అవుతూ 12 అంకెల ఆధార్ కార్డు ని లింక్ చేయండి . కేవలం సులబమయిన 4  steps follow అయి చేసుకోండి 
ఇలా చేయండి : 
ఈ క్రింది ఇవ్వబడిన లింక్ పైన క్లిక్ చేయండి లేదా copy చేసి browser లో Paste చేయండి .
Step 1: Enter your address location లో State తర్వాత District ని select చేసుకోండి 
Step 2: Choose Benefit Type లో ... Benefit Type - (LPG) 
Scheme Name - Bharath gas అయితే BPCL , HP gas అయితే HPCL , Indane gas అయితే IOCL  select చేసుకోండి 
Distributor Name : మీకు గ్యాస్ supply చేస్తున్న Distributor Name ని లిస్టు నుండి ఎంచుకోండి
Consumer Number : మీకు గ్యాస్ Consumer Number ని టైపు చేయండి 
Step 3: Enter your details... దగ్గర Email Id ( email Id వుంటే ఇవ్వండి , తప్పనిసరి ఏమి కాదు ) , Mobile No. మరియు Aadhaar No ఇవ్వండి. తర్వాత submit button పైన క్లిక్ చేయండి
మీరు ఆధార్ కార్డు రిజిస్ట్రేషన్ చేసుకొనే సమయం లో ఇవ్వబడిన మొబైల్ కు OTP నంబర్ మెసేజ్ 
పంపబడుతుంది
Step 4: Confirm Request
మీ మొబైల్ కి వచ్చిన OTP నెంబర్ ని మరియు Enter the text shown దగ్గర text ని ఎంటర్ చేయండి . 
Seeding Request Added successfully అని మెసేజ్ వస్తుంది . 
మీ Request రిజిస్టర్ చేయబడుతుంది , సంబందించిన Authority మీ వివరాలు check చేసి మీకు 
తెలియబరుస్తారు . 
తర్వాత మీ ఆధార్ కార్డు సరిగా లింక్ అయిందో లేదో కూడా Online లో check చేసుకోవచ్చుసుకోవచ్చు

Tuesday, December 11, 2012

EXCEL లో positive values ని immediate గా "Nagative values" గా మార్చాలంటే ?


COURIER స్టేటస్ తెలుసుకోవడానికి

PROFESSIONAL COURIERS వాడేవారు, ఏదయినా పార్సిల్ గాని , డాక్యుమెంట్ గాని పంపించినట్లయితే అది అవతలివారికి డెలవరి చేయబడిందా, లేదా దాని  స్టేటస్ ఏమిటి అన్నది  తెలుసుకోవడానికి ఈ సైట్ http://www.tpcindia.com/ ఉపయోగపడుతుంది.

Monday, December 10, 2012

Facebook password మార్చబడింది.


సెక్యూరిటీ జాగ్రత్తలలో భాగంగా మీ Facebook password మార్చడం జరిగింది. "ఈ క్రింది attachments లో మీ కొత్త password ఉంటుంది"  అంటూ ఏదయినా మెయిల్ వస్తే ఎట్టి పరిస్తితుల్లోను దాని attachment ని open చేయకండి. అందులో ప్రమాదకరమైన trojan దాగి ఉంది. Facebook .zip పేరుతొ 25 size గల attachment వస్తుంది. 
ఈ క్రింది చూపించిన విధంగా message ఉంటుంది 


Subject: Facebook Password Reset Confirmation! Your Support.

Dear user of facebook,

Because of the measures taken to provide safety to our clients, your password has been changed. You can find your new password in attached document.

Thanks,
Your Facebook.

ఎండాకాలం లో వర్షాన్ని ఎంజాయ్ చెయ్యాలని ఉందా ?


http://www.rainymood.com/అనే సైట్ కి వెళ్లి వర్షం పడుతున్న శబ్దాన్ని, ఉరుములు , మెరుపుల శబ్దాలను వింటూ వర్షాకాలం లో ఉన్న అనుభూతిని పొందవచ్చు. వాతావరణం ఎటూ మార్చలేం కదా....? 

White Background సరిగ్గా లభించలేదా?

మీరు తీసిన photo లో (లేదా) scan చేసిన documents లో white background ఉండాల్సింది పోయి gray colors sheddings తో సరిగ్గా కనిపించకపొతే http://fotofuze.com/  అనే సైట్ లో  Account create  చేసుకుని , ఫోటోలను upload  చేసుకుని వాటి back  ground మార్చవచ్చును.  
observer  the below photos











Sunday, December 9, 2012

ముఖ్యమైన విషయాల గురించి రిమైండర్ లు పంపాలా?


Birthday Date గాని , లేదా మరో సందర్భాన్ని గుర్తించుకోవాలంటే http://remindii.com/ అనే website ఉపయోగపడుతుంది.  ఈ సైట్ లోకి వెళ్ళి details type చేస్తే మీ mail కి  ఆ DATE కి  ఒక reminder  పంపబడుతుంది.

online షాపింగ్ కి మరో చక్కని సైట్

Saturday, December 8, 2012

Microsoft word లో లైన్స్ కోసం


Microsoft  word లో  లైన్స్ కావాలా?

Hyphen (-) అనే గుర్తు ని మూడు సార్లు టైపు చేసి ENTER  కీ ని ప్రెస్ చేస్తే మీకు FULL  లైన్ Display అవుతుంది. example ---

అదేవిధంగా tilde (~)  అనే గుర్తు ని మూడు సార్లు టైపు చేసి ENTER  కీ ని ప్రెస్ చేసి చూడండి.  example ~~~

అదేవిధంగా astric (*)  అనే గుర్తు ని మూడు సార్లు టైపు చేసి ENTER  కీ ని ప్రెస్ చేసి చూడండి.  example ***

అదేవిధంగా Numbersign (#)  అనే గుర్తు ని మూడు సార్లు టైపు చేసి ENTER  కీ ని ప్రెస్ చేసి చూడండి.  example ###