Saturday, December 8, 2012

Microsoft word లో లైన్స్ కోసం


Microsoft  word లో  లైన్స్ కావాలా?

Hyphen (-) అనే గుర్తు ని మూడు సార్లు టైపు చేసి ENTER  కీ ని ప్రెస్ చేస్తే మీకు FULL  లైన్ Display అవుతుంది. example ---

అదేవిధంగా tilde (~)  అనే గుర్తు ని మూడు సార్లు టైపు చేసి ENTER  కీ ని ప్రెస్ చేసి చూడండి.  example ~~~

అదేవిధంగా astric (*)  అనే గుర్తు ని మూడు సార్లు టైపు చేసి ENTER  కీ ని ప్రెస్ చేసి చూడండి.  example ***

అదేవిధంగా Numbersign (#)  అనే గుర్తు ని మూడు సార్లు టైపు చేసి ENTER  కీ ని ప్రెస్ చేసి చూడండి.  example ###

No comments:

Post a Comment