Monday, May 8, 2017

copy ----- paste

మొబైల్‌లో Copy చేసుకున్న సమాచారం   Laptop లో,  Laptop లో కాపీ చేసుకున్న సమాచారం ట్యాబ్‌లో... ఇలా Text ని సులభంగా Access  చెయ్యడానికి www.ssavr.com/ వెబ్‌సైట్‌  Use అవుతుంది . అయితే మొబైల్‌, ల్యాపీ, ట్యాబ్‌ ఒకే వైఫై నెట్‌వర్క్‌ పరిధిలో ఉండాల్సి ఉంటుంది. మీ మొబైల్‌లో ఈ వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేసి అందులో ‘Start Typing!’ బాక్స్‌లో మీరు విషయాన్ని టైప్‌ చేసుకోవచ్చు లేదా కాపీ చేయాలనుకున్న సమాచారాన్ని పేస్ట్‌ చేయొచ్చు. ఆ తర్వాత మీ ట్యాబ్‌, ల్యాపీలో అదే వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేస్తే మీరు ‘Typing’ బాక్సులో ఉంచిన సమాచారం పేస్ట్‌ చేయడానికి సిద్ధంగా ఉంటుంది.

సమాచారాన్ని ప్రింట్ తీసుకోవాలా????

కొన్ని Websites ని Open చేసినప్పుడు అందులో ఉన్న  మనకు కావలసిన  Matter   ని మనకు  కావలసిన విధంగా Print తీసుకోవాలంటే అనవసర సమాచారం, ప్రకటనలు, ఇమేజ్‌లు కూడా ప్రింట్‌ అవుతాయి.  అయితే printfriendly.com Website లోకి వెళ్లండి. అక్కడ Search box లో మీకు కావల్సిన సమాచారం ఉన్న లింక్‌ను ఎంటర్‌ చేయండి. వెంటనే ఆ వెబ్‌సైట్‌లోని సమాచారం అక్కడ ప్రత్యక్షమవుతుంది. అందులో మీకు అవసరం లేని సమాచారం, ఇమేజ్‌ లాంటి వాటి మీద మౌస్‌ కర్సర్‌ పెడితే డిలీట్‌ ఆప్షన్‌ వస్తుంది. దాంతో మీకు అవసరం లేని సమాచారాన్ని తొలగించుకోవచ్చు. ఆ తర్వాత మిగిలిన సమాచారాన్ని ప్రింట్‌ తీసుకోవచ్చు. దాన్నే PDFగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

Send notes that will self-destruct after being read.

ATM Pin , Bank account , Online Passwords, ... ఇలాంటి వాటిని ఎవరికైనా మెసేజ్‌ చేసినప్పుడు వారు చూసిన తరువాత , దానికదే  క్లోజ్ అయ్యేలా, ఎలా పంపాలో చూద్దాం .   దీనికోసం  privnote.com వెబ్‌సైట్‌ మనకు బాగా ఉపయోగపడుతుంది . ఇందులో మీరు పంపాల్సిన విషయాన్ని రాయండి... ఆ తర్వాత అది వెబ్‌సైట్‌ లింక్‌లా కన్వర్ట్‌ అవుతుంది. దాన్ని మీరు అవతలి వ్యక్తికి పంపించండి. దాన్ని క్లిక్‌ చేసి మెసేజ్‌ చదవగానే... ఆ లింక్‌ ఆటోమేటిక్‌గా మూతపడిపోతుంది. అంటే మళ్లీ ఆ లింక్‌ను క్లిక్‌ చేస్తే మీకు ఎలాంటి సమాచారం కనిపించదన్నమాట. 

Sunday, April 30, 2017

Tuesday, August 30, 2016

ఏ Network నుండి Balance ఎలా transfer చెయ్యాలో తెలుసుకోండి!

మీరు  transfer చేయాలనుకున్న Maobile number కూడా Same network లో ఉంటె...  కేవలం ఒక చిన్న SMS ద్వారా బ్యాలన్స్ transfer  చేయవచ్చు.



1) Idea to Idea Balance Transfer

Method-1

Dial: *567*Mobile Number*Amount# (ట్రాన్సఫర్ చేయాలనుకొన్న అమౌంట్)

Ex: *567*9848XXXXXX*100#

But Remember you can send amounts like 5,10,20,50,100,150 and you can send Only 5 times/day.

Method 2:-

If you are getting Trouble in Above Method Follow This one.
Dial *151*your friend’s number*enter the amount# how much you want to transfer.
Example Simple like *151*984764768*20#

2. transfer balance from Airtel to Airtel.

*141# నెంబర్ కు డయల్ చేసి ఆపరేటర్ (IVR) సూచనలు అనుసరిస్తూ వేరొక ఎయిర్ టెల్ నెంబర్ కు బ్యాలన్స్ ను  ట్రాన్సఫర్ చేసుకోవచ్చు.

 3.transfer balance from Vodafone to Vodafone.

131*Amount to be transferred*Mobile number to transfer#.
Ex: *131*50*9885XXXXXX#

4. transfer balance from Aircel to Aircel.

మొబైల్ నుంచి *122*666# నెంబర్ కు డయల్ చేసి ఆపరేటర్ సూచనలు అనుసరిస్తూ వేరొక ఎయిర్ సెల్ నెంబర్ కు బ్యాలన్స్ ను రూ.10 నుంచి రూ.100 వరకు ట్రాన్సఫర్ చేసుకోవచ్చు.

5. BSNL to BSNL 

GIFT<Space>Mobile Number<Space>Amount ”  and send to 53733 or 53738

Ex: GIFT 9494XXXXXX 50 to 53733 or 53738

6.transfer balance from Tata Docomo to Tata Docomo.

 BT_ NUMBER_ AMOUNT టైప్ చేసి 54321 నంబర్ కు పంపాలి.

Ex: BT 8999994444 100 and send it to 54321

7. transfer balance from Uninor to Uninor.

*202*Mobile Number*Amount#.


Thursday, July 28, 2016

తప్పిపోయిన పిల్లలను వెదికి తెచ్చిపెట్టే Website


కేంద్రప్రభుత్వం ప్రారంభించిన Website ఖోయా పాయా http://khoyapaya.gov.in/mpp/home  వెబ్ సైట్ కనిపించకుండా పోయిన పిల్లల ఆచూకీ కనిగొనడానికి ఎంతగానో సహాయపడుతుంది. అదృశ్యమైన పిల్లల తల్లిదండ్రులు తమ  వివరాలు ఈ వెబ్ సైట్ లో నమోదు చేయవచ్చు.. కేవలం పిల్లల తల్లిదండ్రులు మాత్రమే ఈ వెబ్సైట్ సేవలు వినియోగించుకోవాలనే నియమం ఏమీలేదు.. కనిపించకుండా పోయిన పిల్లల బందువులూ శ్రేయోభిలాషులూ స్నేహితులూ కూడా ఆ పిల్లల వివరాలను నమోదు చేయొచ్చు. అంతే కాకుండా బయట మీకెవరైనా తప్పిపోయిన పిల్లలు కనిపించినా దారి తెలియక ఇబ్బంది పడుతున్న పిల్లలు కనిపించినా వారి వివరాలు కూడా మీరు నమోదు చేయొచ్చు.

ఎలా చేయాలంటే….

పిల్లలు కనిపించకుండా పోయినపుడు వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన తరువాత ఈ వెబ్ సైట్ లో వివరాలు నమోదు చేసుకోవాలి. దీనిలో లాగిన్ అయిన వెంటనే సెల్ ఫోన్ నెంబర్ తప్పనిసరిగా రాయాలి.  నంబర్ ఇవ్వగానే మన సెల్ కు వన్ టైం పాస్వర్డ్ వస్తుంది(ఓ.టి.పి.). తరువాత మిగతా వివరాలు పూర్తి చేసినా కూడా ఈ ఓటీపీ నెంబర్ ను నమోదు చేసిన వారు తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవాలి. లేదా సేవ్ ఛేసుకోవాలి
ఆచూకీ తెలియకుండా పోయిన అబ్బాయి లేదా అమ్మాయి పూర్తి పేరు, చిరునామా తో సహా పూర్తి వివరాలు నమోదు చేయాలి. ఎంత ఎక్కువ సమాచారం ఇవ్వగలిగితే అంత మంచిది.. అదృశ్యం కావడానికి ముందు ఏం దుస్తులు వేసుకున్నారో ఏ కలర్ దుస్తులు ధరించారో మరియు వారి అలవాట్లూ అభిరుచులూ మొదలైన వివరాలు కూడా ఇవ్వవచ్చు.. అభిరుచులు అంత ముఖ్యం కాదని అనుకుంటారు. కానీ ఆ చిన్న సమాచారమే ఎన్నోసార్లు వారి ఆచూకీ ని పట్టి ఇచ్చిన సంధర్భాలున్నాయి..
నాన్న కొట్టాడనే కోపం లో చెన్నై లో ఒక కుర్రాడు తనకెంతో ఇష్టమైన కారు బొమ్మ తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ అబ్బాయి తల్లి దండ్రులు ఈ విషయాన్నికూడా మర్చిపోకుండా చెప్పడంతో అతనిని వెదికి పట్టుకోడంలో ఆ వివరాలు ఎంతో తోడ్పడ్డాయి.

అయితే ఈ వెబ్ సైట్ విషయం లో మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడిచే ఈ వెబ్సైట్ లోని సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయడం గానీ ఏదైనా అప్లోడ్ చేయడం  చేయకూడదు. పిల్లలు తప్పిపోయినపుడు తల్లిదండ్రులు ఏం చేయాలో ఇందులో వివరంగా రాసారు. అలాగే పిల్లల ఆచూకీ తెలిసి ఇంటికి వచ్చాక తిట్టడం, కొట్టడం వంటివి చేయకుండా ఎలా ఆప్యాయంగా ప్రేమ గా చూసుకోవాలి. అనే విషయాలు కూడా వివరం గా రాసారు. ఎవరైనా రోడ్ల మీద పిల్లలు తచ్చాడుతూ కనిపిస్తే  సహాయం అందించవచ్చో సూచించారు.

ఒక సమస్యను పరిష్కరించడానికి ఒకటి కాకపోతే పది రకాలు గా ప్రయత్నించి చూడటం మంచిది కదా.. ఇది కూడా అలాంటి ప్రయత్నమే అనుకోండి. ఒకవేళ ఉపయోగపడితే సమస్య తీరుతుంది. లేదంటే లేదు.. ఫ్రయత్నించి చూడటంలో తప్పు లేదు…..
ఇంత ముఖ్యమైన సమాచారాన్ని మీ మిత్రులతో పంచుకోవడం మర్చిపోకండి..

Sunday, July 3, 2016

రేషన్ కార్డు పోయిందా ?అయితే డూప్లికేట్ ఎలా అప్లై చేయాలో చూద్దాం.


ఈ లింక్ క్లిక్ చేయాలి .  Ration Card  Link    


మీ Ration card number enter చేసి ,   search  అనే button  click చేసి ,  view అనే , button  క్లిక్  చేయడం ద్వారా , మీ ration card ని చూడవచ్చు .  అంతే కాకుండా , print  అనే option click  
చేసి , ప్రింట్ తీసుకుని, MRO office లో గాని , (లేదా )  "mee seva" office లో గాని , సంప్రదించి  duplicate రేషన్ కార్డు ని, పొందవచ్చు. 


మీకు Ration card,  number తెలియక పోతే  

 ఈ లింక్ క్లిక్ చేసి http://epdsap.ap.gov.in/epdsAP/epds/   మీ ఆధార్ కార్డు number use చేసి ,  మీ కార్డు చూడవచ్చు.    

Monday, March 28, 2016

మీ ఫోన్ స్క్రీన్ పై కనిపించే దానిని ఫోటో తీయాలా?


మీ ఫోన్ Power Button  మరియు వాల్యూమ్ క్రింద బటన్ ను ఒకేసారి క్లిక్ చేస్తే Screenshot వస్తుంది. తీసిన స్క్రీన్ షాట్ ను గేలరీ లో screenshots ఆల్బమ్ లో చూడగలరు. ఇది ఐ ఫోన్ తో పాటు అన్ని ఆండ్రాయిడ్ ఫోన్ లో కూడా పనిచేస్తుంది.


Saturday, March 26, 2016

find any language Using this sofware

మనం  రకరకాల భాషలను Internet లో   చూస్తుంటాం.. అది ఏ భాష అని తెలుసుకోవాలంటే Polyglot అనే   అప్లికేషను Use అవుతుంది . 
దీనిని ఈ http://www.polyglot3000.com/download.shtml సైట్ నుండి Download  చేసుకోండి. Install  చేసాక మనం తెలుసుకోవలసిన భాషలో రాసిన అక్షరాలు అందులో Paste చేసి F9 కీ ని Press  చేస్తే అది ఏ భాష అని ఇలా చూపిస్తుంది.. ఇది 474 languages  ని find out చేస్తుంది . 












                                                                                                                                 

Tuesday, December 1, 2015

Search for pictures with Google Goggles

ఫోటో తీసి దాన్ని Upload చేస్తే చాలు, అందుకు సంబంధించిన సమాచారాన్ని అందించడం ఈ అప్లికేషన్ ప్రత్యేకత!








point your mobile phone camera at a painting, a famous landmark, a barcode or QR code, a product, or a popular image. If Goggles finds it in its database, it will provide you with useful information.

Features:
- Scan barcodes using Goggles to get product information
- Scan QR codes using Goggles to extract information
- Recognize famous landmarks
- Add Contacts by scanning business cards or QR codes
- Recognize paintings, books, DVDs, CDs, and just about any 2D image
- Solve Sudoku puzzles

- Find similar products

TIP---- Horizontal photos work better than vertical ones.

Monday, November 30, 2015

Magna radiation protection mobile App

మీరు వాడుతున్న ఫోన్‌, సిమ్‌ నెట్‌వర్క్‌లో ఎంత రేడియేషన్‌ ఉందో ఈ యాప్‌ చూపుతుంది. ఇది కేవలం రేడియేషన్‌ ఎంత ఉందో చెక్‌ చేసుకోడానికే కాదు, మీ Phone నుండి ఎవరికి ఫోన్‌ చేస్తున్నా Display పై మీరున్న దగ్గర రేడియేషన్‌ తీవ్రత ఎంత ఉందో కూడా చూపుతుంది.  Radiation ఎక్కువగా ఉంటే Speaker ఫోన్‌ ఆన్‌ చేసుకోమని చెబుతుంది. సెల్యులర్‌ Signal, Mobile ఇంటర్నెట్‌ Data Signal, Wifi Signal, 3G Signal ఇలా మన చుట్టూ రకరకాల రేడియేషన్లు ఉంటాయి. వీటన్నింటి ప్రభావం నుంచి తప్పించేందుకు చాలా వరకూ ఈ యాప్‌ ఉపయోగపడుతుంది.

ఈ యాప్‌  Link    Magna radiation protection 


Saturday, November 28, 2015

How to Download videos from youtube, facebook & all websites, in mobile


Video Download android app  కోసం  ఇక్కడ  క్లిక్  చేసి  App install చేసుకోండి .


Tubemate App


 App Install  చేసాక. next app open చేయగానే  మనకు  ఇలా   options చాలా వస్తాయి … అందులో  1st youtube  నుంచి  videos ఎలా  download చెయ్యాలో  చూద్దాం.


























Friday, November 27, 2015

Bitdefender Antivirus For ఆండ్రాయిడ్ Mobiles


  • Bitdefender mobile 99% కన్నా ఎక్కువ virus లను గుర్తించి నాశనం చేస్తుంది. 

  • Cloud టెక్నాలజీ ని ఉపయోగించుకొని virus definitions ని updates చేసుకొంటుంది.దానివల్ల మొబైల్ Performance కి ఎటువంటి ఆటంకము కలుగదు .

  • అతితక్కువ Battery ని ఉపయోగించుకొంటుంది , అందువల్ల Battery down అయ్యే సమస్యలు ఉండవు.

  • Install చేసుకొన్న వెంటనే ఆటోమేటిక్ గా scan చేసి , ఏమైనా virus వుంటే వెంటనే తొలగిస్తుంది .

  • ఈ సాఫ్ట్వేర్ పూర్తిగా ఉచితం-----  Bit defender

Tuesday, November 24, 2015

ఆధార్ కార్డు లోని మీ వివరాలు Update చేసుకొండిలా

ఆధార్ కార్డు లో వివరాలు ( పేరు , చిరునామా , పుట్టిన తేది  ) తప్పుగా ముద్రించ బడినప్పుడు వివరాలు సవరించుకొనే వీలు వుంది , ఈ క్రింది ఇవ్వబడిన లింకు ను ఓపెన్ చేసి , క్రింద ఇవ్వబడిన ప్రకారం వివరాలను సరిచేసుకోవచ్చు .

1. ఈ లింకు ను ఓపెన్ చేయాలి  https://ssup.uidai.gov.in/update

2. ఆధార్ నెంబర్ ను మరియు క్రింది Capcha కోడ్ Enter చేసి  Send OTP బటన్ పైన క్లిక్ చేయాలి










3. తర్వాత Enter your Mobile దగ్గర నెంబర్ Enter చేసి Send OTP బటన్ పైన క్లిక్ చేయాలి  











4.మొబైల్ కి pin , SMS చేయబడితుంది , తర్వాత Enter received OTP pin Enter చేసి Login బటన్ పైన క్లిక్ చేయాలి . 








5. ఏ వివారాలు సరిచేయాలో ఆ Option ను చెక్ చేసి Submit బటన్ పైన క్లిక్ చేయాలి.











6. తర్వాత వచ్చె Screen లో modify చేయాల్సినవివరాలు enter చేసి , Submit Update Request బటన్ పైన క్లిక్ చేయాలి  . 










7. తర్వాత వచ్చే స్క్రీన్ లో proof కోసం డాక్యుమెంట్ attachment చేసి , Submit బటన్ పైన క్లిక్ చేయాలి . 

తర్వాత మొబైల్ కి SMS ( URN number ) వస్తుంది . వచ్చిన URN నెంబర్ ద్వారా Update status చెక్ చేసుకోవచ్చు