Monday, May 8, 2017

Send notes that will self-destruct after being read.

ATM Pin , Bank account , Online Passwords, ... ఇలాంటి వాటిని ఎవరికైనా మెసేజ్‌ చేసినప్పుడు వారు చూసిన తరువాత , దానికదే  క్లోజ్ అయ్యేలా, ఎలా పంపాలో చూద్దాం .   దీనికోసం  privnote.com వెబ్‌సైట్‌ మనకు బాగా ఉపయోగపడుతుంది . ఇందులో మీరు పంపాల్సిన విషయాన్ని రాయండి... ఆ తర్వాత అది వెబ్‌సైట్‌ లింక్‌లా కన్వర్ట్‌ అవుతుంది. దాన్ని మీరు అవతలి వ్యక్తికి పంపించండి. దాన్ని క్లిక్‌ చేసి మెసేజ్‌ చదవగానే... ఆ లింక్‌ ఆటోమేటిక్‌గా మూతపడిపోతుంది. అంటే మళ్లీ ఆ లింక్‌ను క్లిక్‌ చేస్తే మీకు ఎలాంటి సమాచారం కనిపించదన్నమాట. 

No comments:

Post a Comment