Monday, March 28, 2016

మీ ఫోన్ స్క్రీన్ పై కనిపించే దానిని ఫోటో తీయాలా?


మీ ఫోన్ Power Button  మరియు వాల్యూమ్ క్రింద బటన్ ను ఒకేసారి క్లిక్ చేస్తే Screenshot వస్తుంది. తీసిన స్క్రీన్ షాట్ ను గేలరీ లో screenshots ఆల్బమ్ లో చూడగలరు. ఇది ఐ ఫోన్ తో పాటు అన్ని ఆండ్రాయిడ్ ఫోన్ లో కూడా పనిచేస్తుంది.


Saturday, March 26, 2016

find any language Using this sofware

మనం  రకరకాల భాషలను Internet లో   చూస్తుంటాం.. అది ఏ భాష అని తెలుసుకోవాలంటే Polyglot అనే   అప్లికేషను Use అవుతుంది . 
దీనిని ఈ http://www.polyglot3000.com/download.shtml సైట్ నుండి Download  చేసుకోండి. Install  చేసాక మనం తెలుసుకోవలసిన భాషలో రాసిన అక్షరాలు అందులో Paste చేసి F9 కీ ని Press  చేస్తే అది ఏ భాష అని ఇలా చూపిస్తుంది.. ఇది 474 languages  ని find out చేస్తుంది .