Tuesday, April 21, 2015

How to Link Voter ID with Aadhaar Card?

మీ Voter IDని ఆధార్‌తో ఇలా లింక్ చేసుకోండి.. ఓటు హక్కు పోకుండా 

కాపాడుకోండి.


Click This Link  -----    Link Voter ID with Aadhaar























EPIC ID ------ VOTER ID Number వేయాలి 

UID----  Aadhaar Number వేయాలి 

Mobile Number----మీ మొబైల్ నెంబర్ వెయ్యాలి . 
Generate OTP క్లిక్  చేయాలి . 

మీ మొబైల్ నెంబర్ కి వన్  టైం PASSWORD వస్తుంది .  అది ENTER చేసి  Validate అనే బటన్ క్లిక్ చేయాలి . 
అప్పుడు మీ Aadhaar card , Voter ID  రెండు  కనిపిస్తాయి . 
అప్పుడు  SEED  బటన్ క్లిక్ చేస్తే  Elect role verified  Successfully   అనే  message వస్తుంది .  


No comments:

Post a Comment