Thursday, July 10, 2014

ఆంగ్లం నేర్చుకుంటూనే పేదవాడి ఆకలి తీర్చండి

ఈ వెబ్సైటు http://freerice.com హోం పేజి ఓపెన్ చేయగానే ఓ ఆంగ్లపదం, దాని క్రింద మరో నాలుగు పదాలు కనిపిస్తాయి. పై పదానికి సమానార్ధం వచ్చే పదం మీద క్లిక్ చేయగానే (అది రైట్ అయితే పది బియ్యపు గింజలు ఒక దగ్గర చేరతాయి.తప్పు ఐతే మరో సరి ప్రయత్నం చేసి సాధ్యమైనన్ని ఎక్కువ బియ్యం పోగెయ్యండి. జాన్ బ్రిన్ అమెరిక దేశీయుడు.వెబ్ సైట్ ల రూపకర్త. ఓ ఆన్ లైన్ గేమ్ తయారు చేయాలనుకున్నాడు.ఏదో ఆషా మాషి గేమ్ లా కాకుండా దానికో ప్రయోజనం ఉంటె బాగుంటుంది అనుకున్నాడు.దాని ఫలితమే ఈ సైట్ రూపకల్పన.

1 comment:

  1. "ఆడండి ఆకలి తీర్చండి"అన్న శీర్షికతో నవంబరు 21,గురువారం" తెలుగు వారి బ్లాగ్ " లో పోస్ట్ చేశాను.మళ్ళీ ఇన్ని నెలలతర్వాత మీపోస్ట్
    చూడగానే సంతోషం అనిపించింది.ఒక్కపది నిముషాలు కేటాయించి ఖాళీసమయంలో ఎక్కువమంది పేదవాళ్ళ ఆకలి తీర్చగలిగితే బాగుంటుందని కోరుకుంటున్నాను.మీరు అందరు మర్చిపోకుండా గుర్తుచేసినందుకు కృతజ్ఞతలు.

    ReplyDelete