Friday, November 29, 2013

SMSతో అదార్ స్టేటస్


SMS తో అదార్ కార్డు స్టేటస్ ని తెలుసుకోవచ్చు.  అదార్ కార్డు కోసం నమోదు చెసుకున్నప్పుడు  ఇచ్చిన 14 అంకెల ఈఐడీ నంబర్ ద్వారా మీరు మీ అదార్ కార్డు స్టేటస్ తెలుసుకోవచ్చు. UIDSTATUS అని టైపు చేసి ఈఐడీ నంబర్ టైప్ చేసి 51969 కు ఎస్ఎంఎస్ చేస్తే అదార్ స్టేటస్ పంపిస్తారు. మీ అదార్ నంబర్ కేటాయించినట్లయితే నెంబర్ ను, ఒక వేళ ఇంకా కేటాయిన్చానట్లయితే ప్రస్తుత అదార్ స్టేటస్ ను తెలియజేస్తారు.

No comments:

Post a Comment