Monday, December 30, 2013
Friday, December 27, 2013
Add hours and minutes in Excel
Excel లో టైం ని add చేయాలంటే ఈ క్రింది విదంగా చేయాలి .
- మొత్తం సెల్ values అన్ని total time cell వరకు select చేసుకుని, Excel షీట్ లో "Auto sum Option" ఎంచుకోవాలి .
- ఇప్పుడు Total time సెల్ లో Right click చేసి "Formate cells" కి వెళ్ళి , Number tab ద్వారా , custom option ఎంచుకుని , right side చూపిస్తున్న type Box లో [h]:mm:ss అనే option select చేసుకుని , ok చేస్తే , total time చూడచ్చు.
Friday, November 29, 2013
SMSతో అదార్ స్టేటస్
SMS తో అదార్ కార్డు స్టేటస్ ని తెలుసుకోవచ్చు. అదార్ కార్డు కోసం నమోదు చెసుకున్నప్పుడు ఇచ్చిన 14 అంకెల ఈఐడీ నంబర్ ద్వారా మీరు మీ అదార్ కార్డు స్టేటస్ తెలుసుకోవచ్చు. UIDSTATUS అని టైపు చేసి ఈఐడీ నంబర్ టైప్ చేసి 51969 కు ఎస్ఎంఎస్ చేస్తే అదార్ స్టేటస్ పంపిస్తారు. మీ అదార్ నంబర్ కేటాయించినట్లయితే నెంబర్ ను, ఒక వేళ ఇంకా కేటాయిన్చానట్లయితే ప్రస్తుత అదార్ స్టేటస్ ను తెలియజేస్తారు.
Thursday, November 28, 2013
Best Public Sector/ Government Banks in India
- State Bank of India (SBI)
- Punjab National Bank (PNB)
- Bank of Baroda (BoB)
- IDBI Bank
- Syndicate Bank
- Bank of India (BoI)
- Canara Bank
- Union Bank of India (UBI)
- Corporation Bank
- Bank of Maharashtra
- Indian Overseas Bank
- Oriental Bank of Commerce
- Central Bank of India
- Dena Bank
- Andhra Bank
- United Bank of India
- Allahabad Bank
- Indian Bank
- UCO Bank
- Vijaya Bank
Tuesday, November 26, 2013
PAN అంటే ఏమిటి? PAN కలిగివుండవలసిన అవసరం ఏమిటి?
PAN అంటే ఏమిటి?
ఆదాయంపన్ను శాఖ (Incom tax Department ) , మీ ఖాతాకు శాశ్వతంగా కేటాయించే సంఖ్యను ( Permenent Account Number) పాన్ అంటారు. ఇది అంకెలు, అక్షరాలతో కూడిన పది స్థానాల సంఖ్య. ఈ సంఖ్యను లామినేట్ చేసిన కార్డుపై ముద్రించి ఆదాయంపన్ను శాఖ అందజేస్తుంది. ఉదాహరణకు పాన్ ఇలాఉంటుంది. AABPS1205E.
PAN కలిగివుండవలసిన అవసరం ఏమిటి?
ఆదాయంపన్నును ప్రకటించే పత్రాలలో (Return) , ఆ శాఖకుచెందిన ఏ అధికారితోనైనా జరిపే ఉత్తర ప్రత్యుత్తరాలలో పాన్ ను పేర్కొనడం తప్పనిసరి. 2005 జనవరి నుంచి, ఆదాయంపన్ను శాఖకు చెల్లించవలసిన అన్ని చలాన్లపైన పాన్ పేర్కొనడం తప్పనిసరిచేశారు. {సెక్షన్ 139 ఏ (5) (ఏ) (బి) మరియు (బి)} Central Board for direct Taxes) (CBDT) ఎప్పటికప్పుడు ప్రకటించే, ఆర్ధికలావాదేవీలకు సంబంధించిన అన్ని రకాల పత్రాలలోకూడా PAN ను విధిగా పేర్కొనాలి. స్థిర ఆస్తులు లేదా వాహనాల కొనుగోలు, లేదా హోటళ్ళు, రెస్టారెంట్‌లకు 25,000/- రూపాయలకు పైబడి చేసే చెల్లింపులు, లేదా విదేశీ ప్రయాణాలకు సంబంధించిన ఆర్ద్కిక లావాదేవీల వంటివి ఈ కోవలోకి వస్తాయి. టెలిఫోన్ లేదా సెల్‌ఫోన్ కనెక్షన్ పొందాలన్నా పాన్ ను పేర్కొనడం తప్పనిసరి. బ్యాంకులో లేదా పోస్టాఫీసులో 50,000 రూపాయలకు పైబడిన కాలపరిమితి డిపాజిట్లకు చెల్లించాలన్నా, బ్యాంకులో 50,000 రూపాయలు, అంతకు మించి నగదు చెల్లించాలన్నా కూడా పాన్ నంబర్‌ను పేర్కొని తీరాలి. { సెక్షన్ 139 ఏ (5) 114 బి నిబంధనతో కలిపి చదువుకోవాలి }
Tuesday, November 19, 2013
స్మార్ట్ ఫోన్ కోడ్స్ (smartphone codes)
చాలా మంది స్మార్ట్ ఫోన్లు ఎలా వాడలో తెలుసు . కాని దానిలో ఉన్న సమాచారాన్ని తెలుసుకోవడానికి అవసరమైన కోడ్ లు మాత్రం తెలియదు . అలాంటి వారి కోసం కొన్ని కోడ్స్
ఫోనుకు సంబందించిన సమాచారం , బ్యాటరీకి సంబందించిన వివరాలు - #*#4636#*#*
IMEI నెంబర్ కోసం *#06#
New Phone లలో సర్వీస్ మెనూ కోసం *#0*#
cemara కు సంబందించిన పూర్తి సమాచారం కోసం *#*#34971539#*#
Media files కోసం *#*#273282*255*663282*#*#*
Wirless lan test కోసం *#*#232339#*#*
Touch screen Test కోసం *#*#2664#*#*
Vibration test కోసం *#*#0842#*#*
Software and Hardware సమాచారం కోసం *#12580*369#
diagnostic configuration కోసం *#9090#
Phone lock status కోసం *#7465625#
ఫోనుకు సంబందించిన సమాచారం , బ్యాటరీకి సంబందించిన వివరాలు - #*#4636#*#*
IMEI నెంబర్ కోసం *#06#
New Phone లలో సర్వీస్ మెనూ కోసం *#0*#
cemara కు సంబందించిన పూర్తి సమాచారం కోసం *#*#34971539#*#
Media files కోసం *#*#273282*255*663282*#*#*
Wirless lan test కోసం *#*#232339#*#*
Touch screen Test కోసం *#*#2664#*#*
Vibration test కోసం *#*#0842#*#*
Software and Hardware సమాచారం కోసం *#12580*369#
diagnostic configuration కోసం *#9090#
Phone lock status కోసం *#7465625#
Saturday, November 16, 2013
ఆన్లైన్ లో ఆధార్ కార్డు ని మీ Gas ఎకౌంటు కి లింక్ చేయండిలా
మీరు మీ ఆధార్ కార్డు
ని గ్యాస్ ఎకౌంటు తో లింక్ చేసారా ? లేదంటే
త్వరగా చేసుకోండి , ఆన్లైన్ లో చేయలేనివారు గ్యాస్ ఏజెన్సీ కి వెళ్లి అక్కడ
లింక్ చేసుకోవచ్చు , లేదంటే ఆన్లైన్ లో
ఎలా చేయాలో క్రింది ఇవ్వబడిన
steps
follow అవుతూ 12 అంకెల ఆధార్ కార్డు ని లింక్ చేయండి . కేవలం
సులబమయిన 4
steps follow అయి చేసుకోండి
ఇలా చేయండి :
ఈ క్రింది ఇవ్వబడిన
లింక్ పైన క్లిక్ చేయండి లేదా copy చేసి
browser
లో Paste చేయండి .
Step 1:
Enter your address location లో
State తర్వాత District ని select చేసుకోండి
Step 2:
Choose Benefit Type లో
... Benefit
Type - (LPG)
Scheme
Name - Bharath gas అయితే
BPCL ,
HP gas అయితే HPCL , Indane gas అయితే IOCL select చేసుకోండి
Distributor
Name : మీకు గ్యాస్ supply చేస్తున్న Distributor Name ని లిస్టు నుండి ఎంచుకోండి
Consumer
Number : మీకు గ్యాస్ Consumer Number ని టైపు చేయండి
Step 3:
Enter your details... దగ్గర
Email
Id ( email Id వుంటే ఇవ్వండి , తప్పనిసరి ఏమి కాదు ) , Mobile No. మరియు Aadhaar No ఇవ్వండి. తర్వాత submit button పైన క్లిక్ చేయండి
మీరు ఆధార్ కార్డు
రిజిస్ట్రేషన్ చేసుకొనే సమయం లో ఇవ్వబడిన మొబైల్ కు OTP నంబర్ మెసేజ్
పంపబడుతుంది ,
Step 4:
Confirm Request
మీ మొబైల్ కి వచ్చిన OTP నెంబర్ ని మరియు Enter the text shown దగ్గర text ని
ఎంటర్ చేయండి .
Seeding
Request Added successfully అని
మెసేజ్ వస్తుంది .
మీ Request రిజిస్టర్ చేయబడుతుంది , సంబందించిన Authority మీ వివరాలు check చేసి
మీకు
తెలియబరుస్తారు .
తర్వాత మీ ఆధార్ కార్డు
సరిగా లింక్ అయిందో లేదో కూడా Online లో check చేసుకోవచ్చుసుకోవచ్చు
Subscribe to:
Posts (Atom)