Monday, December 10, 2012

Facebook password మార్చబడింది.


సెక్యూరిటీ జాగ్రత్తలలో భాగంగా మీ Facebook password మార్చడం జరిగింది. "ఈ క్రింది attachments లో మీ కొత్త password ఉంటుంది"  అంటూ ఏదయినా మెయిల్ వస్తే ఎట్టి పరిస్తితుల్లోను దాని attachment ని open చేయకండి. అందులో ప్రమాదకరమైన trojan దాగి ఉంది. Facebook .zip పేరుతొ 25 size గల attachment వస్తుంది. 
ఈ క్రింది చూపించిన విధంగా message ఉంటుంది 


Subject: Facebook Password Reset Confirmation! Your Support.

Dear user of facebook,

Because of the measures taken to provide safety to our clients, your password has been changed. You can find your new password in attached document.

Thanks,
Your Facebook.

No comments:

Post a Comment