Monday, March 5, 2012

వారాలు చూపించే గడియారం













                              ఇదీ గడియారమే. గడియారం లో ఉండేలాంటి మెకానిజంతోనే పని చేస్తుంది .అయితే ఈ గడియారంలో మనం సమయం చూసుకునే అవకాశం లేదు. దీన్ని "డేలిక్" అంటారు . కేవలం ఆ రోజు ఏ వారమో అన్నది మాత్రమే ఈ గడియారం ద్వారా మనకు తెలుస్తుంది.

No comments:

Post a Comment