Tuesday, December 1, 2015

Search for pictures with Google Goggles

ఫోటో తీసి దాన్ని Upload చేస్తే చాలు, అందుకు సంబంధించిన సమాచారాన్ని అందించడం ఈ అప్లికేషన్ ప్రత్యేకత!








point your mobile phone camera at a painting, a famous landmark, a barcode or QR code, a product, or a popular image. If Goggles finds it in its database, it will provide you with useful information.

Features:
- Scan barcodes using Goggles to get product information
- Scan QR codes using Goggles to extract information
- Recognize famous landmarks
- Add Contacts by scanning business cards or QR codes
- Recognize paintings, books, DVDs, CDs, and just about any 2D image
- Solve Sudoku puzzles

- Find similar products

TIP---- Horizontal photos work better than vertical ones.

Monday, November 30, 2015

Magna radiation protection mobile App

మీరు వాడుతున్న ఫోన్‌, సిమ్‌ నెట్‌వర్క్‌లో ఎంత రేడియేషన్‌ ఉందో ఈ యాప్‌ చూపుతుంది. ఇది కేవలం రేడియేషన్‌ ఎంత ఉందో చెక్‌ చేసుకోడానికే కాదు, మీ Phone నుండి ఎవరికి ఫోన్‌ చేస్తున్నా Display పై మీరున్న దగ్గర రేడియేషన్‌ తీవ్రత ఎంత ఉందో కూడా చూపుతుంది.  Radiation ఎక్కువగా ఉంటే Speaker ఫోన్‌ ఆన్‌ చేసుకోమని చెబుతుంది. సెల్యులర్‌ Signal, Mobile ఇంటర్నెట్‌ Data Signal, Wifi Signal, 3G Signal ఇలా మన చుట్టూ రకరకాల రేడియేషన్లు ఉంటాయి. వీటన్నింటి ప్రభావం నుంచి తప్పించేందుకు చాలా వరకూ ఈ యాప్‌ ఉపయోగపడుతుంది.

ఈ యాప్‌  Link    Magna radiation protection 


Saturday, November 28, 2015

How to Download videos from youtube, facebook & all websites, in mobile


Video Download android app  కోసం  ఇక్కడ  క్లిక్  చేసి  App install చేసుకోండి .


Tubemate App


 App Install  చేసాక. next app open చేయగానే  మనకు  ఇలా   options చాలా వస్తాయి … అందులో  1st youtube  నుంచి  videos ఎలా  download చెయ్యాలో  చూద్దాం.


























Friday, November 27, 2015

Bitdefender Antivirus For ఆండ్రాయిడ్ Mobiles


  • Bitdefender mobile 99% కన్నా ఎక్కువ virus లను గుర్తించి నాశనం చేస్తుంది. 

  • Cloud టెక్నాలజీ ని ఉపయోగించుకొని virus definitions ని updates చేసుకొంటుంది.దానివల్ల మొబైల్ Performance కి ఎటువంటి ఆటంకము కలుగదు .

  • అతితక్కువ Battery ని ఉపయోగించుకొంటుంది , అందువల్ల Battery down అయ్యే సమస్యలు ఉండవు.

  • Install చేసుకొన్న వెంటనే ఆటోమేటిక్ గా scan చేసి , ఏమైనా virus వుంటే వెంటనే తొలగిస్తుంది .

  • ఈ సాఫ్ట్వేర్ పూర్తిగా ఉచితం-----  Bit defender

Tuesday, November 24, 2015

ఆధార్ కార్డు లోని మీ వివరాలు Update చేసుకొండిలా

ఆధార్ కార్డు లో వివరాలు ( పేరు , చిరునామా , పుట్టిన తేది  ) తప్పుగా ముద్రించ బడినప్పుడు వివరాలు సవరించుకొనే వీలు వుంది , ఈ క్రింది ఇవ్వబడిన లింకు ను ఓపెన్ చేసి , క్రింద ఇవ్వబడిన ప్రకారం వివరాలను సరిచేసుకోవచ్చు .

1. ఈ లింకు ను ఓపెన్ చేయాలి  https://ssup.uidai.gov.in/update

2. ఆధార్ నెంబర్ ను మరియు క్రింది Capcha కోడ్ Enter చేసి  Send OTP బటన్ పైన క్లిక్ చేయాలి










3. తర్వాత Enter your Mobile దగ్గర నెంబర్ Enter చేసి Send OTP బటన్ పైన క్లిక్ చేయాలి  











4.మొబైల్ కి pin , SMS చేయబడితుంది , తర్వాత Enter received OTP pin Enter చేసి Login బటన్ పైన క్లిక్ చేయాలి . 








5. ఏ వివారాలు సరిచేయాలో ఆ Option ను చెక్ చేసి Submit బటన్ పైన క్లిక్ చేయాలి.











6. తర్వాత వచ్చె Screen లో modify చేయాల్సినవివరాలు enter చేసి , Submit Update Request బటన్ పైన క్లిక్ చేయాలి  . 










7. తర్వాత వచ్చే స్క్రీన్ లో proof కోసం డాక్యుమెంట్ attachment చేసి , Submit బటన్ పైన క్లిక్ చేయాలి . 

తర్వాత మొబైల్ కి SMS ( URN number ) వస్తుంది . వచ్చిన URN నెంబర్ ద్వారా Update status చెక్ చేసుకోవచ్చు 


Facebook లో మీ Friends list ఇతరులకు కనపడకుండా Hide చేయాలనుకొంటున్నారా ?

కొందరు మన Facebook లో ప్రొఫైల్ లోకి వెళ్లి ఫ్రెండ్స్ list లో Friends ని Add చేసుకొంటూ వుంటారు.  ముఖ్యం గా Girls ప్రొఫైల్స్ లోకి వెళ్లి ... వాళ్ళ ఫ్రెండ్స్ list లో Girls కి ఫ్రెండ్ రిక్వెస్ట్ లు పంపడం ... వాళ్ళ ఫోటో లను copy చేసుకొని అశ్లీలం గా తయారు చేసి పోస్ట్ చేయడం లాంటి సందర్బాలు చాలానే చూస్తున్నాం ...Friends list ఇతరులకు కనపడకుండా Hide చేసుకొని public కి మన ప్రొఫైల్ లో ఫ్రెండ్స్ list కనపడకుండా చేసుకోవచ్చు.



  • మొదటగా Friends list ఓపెన్ చేయాలి.
  • Right side వుండే మేనేజ్ icon పైన క్లిక్ చేయాలి.
  • వచ్చిన drop-down మెనూ లో Edit Privacy ఎంచుకోవాలి .  









వచ్చిన విండో లో Default గా Public అని వుంటుంది , ఆ Option ని Only Me గా మార్చుకొని Close  పైన క్లిక్ చేస్తే సరిపోతుంది . 


మీ మెయిల్ INBOX బాక్స్ లో Promotional Mails మిమ్మల్ని విసిగిస్తున్నాయా ?

Online Website  లలో మన Email Address ఇవ్వడం ద్వారా  లేదా  ఆ website లలో   subscribe చేసుకోవడం ద్వారా ? వాటికీ  సంబందించిన మెయిల్స్  మీ Inbox లో వందలకొద్దీ వచ్చి చేరుతున్నాయా ? అవి రాకుండా చేయాలంటే..... మనకు  ఒక సైట్ ఉపయోగపడుతుంది. 


  • https://unroll.me/   వెబ్సైటు ని ఓపెన్ చేయాలి.
  • Login బటన్ పైన క్లిక్ చేసి ఏ ఈమెయిల్ లో చేయాలనుకొంటున్నామో ఆ ఈమెయిలు ID లాగిన్ చేసి continue బుటన్ పైన క్లిక్ చేయాలి.
  •  Privacy policy ని accept చేయాలి .
  • company subscriptions అన్ని లిస్టు చేయబడుతాయి .
  • మనకు ఏ company News Letter వద్దనికొంటున్నామో దాని పక్కన Unsubscribe క్లిక్ చేయాలి.

























మీరు Unsubscribe చేసిన కంపెనీ మెయిల్స్ మీ మెయిల్ లోకి వచ్చి చేరవు. 

Saturday, November 21, 2015

how to use VLOOKUP function in Excel

What is VLOOKUP?

ఇది ఒక Excel Function. మన దగ్గర large volume of data ఉన్నప్పుడు, దానిని filter చేసి, మనకు కావలిసిన appropriate data ని ఇస్తుంది.  

ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం 

నా దగ్గర PRODUCTDATABASE  మరియు INVOICE అనే రెండు worksheets, ఒక workbook లోనే  ఉన్నాయి . 



















ఇప్పుడు పై sheet లో  B3 cell  లో  వెయ్యవలసిన  formula అనేది  వివరిస్తాను. 










Wednesday, November 18, 2015

Convert a numeric value into English words in Indian Number System in Microsoft Excel

Hi,

1) Open Excel Sheet

2) Click (Alt + F11)

3) Click Insert Tab  and select Module

4)  PASTE the below code in module sheet.


Function SpellNumber(ByVal MyNumber, Optional incRupees As Boolean = True)
Dim Crores, Lakhs, Rupees, Paise, Temp
Dim DecimalPlace As Long, Count As Long
Dim myLakhs, myCrores
ReDim Place(9) As String
Place(2) = " Thousand ": Place(3) = " Million "
Place(4) = " Billion ": Place(5) = " Trillion "
' String representation of amount.
MyNumber = Trim(Str(MyNumber))
' Position of decimal place 0 if none.
DecimalPlace = InStr(MyNumber, ".")
' Convert Paise and set MyNumber to Rupees amount.
If DecimalPlace > 0 Then
Paise = GetTens(Left(Mid(MyNumber, DecimalPlace + 1) & "00", 2))
MyNumber = Trim(Left(MyNumber, DecimalPlace - 1))
End If
myCrores = MyNumber \ 10000000
myLakhs = (MyNumber - myCrores * 10000000) \ 100000
MyNumber = MyNumber - myCrores * 10000000 - myLakhs * 100000
Count = 1
Do While myCrores <> ""
Temp = GetHundreds(Right(myCrores, 3))
If Temp <> "" Then Crores = Temp & Place(Count) & Crores
If Len(myCrores) > 3 Then
myCrores = Left(myCrores, Len(myCrores) - 3)
Else
myCrores = ""
End If
Count = Count + 1
Loop
Count = 1
Do While myLakhs <> ""
Temp = GetHundreds(Right(myLakhs, 3))
If Temp <> "" Then Lakhs = Temp & Place(Count) & Lakhs
If Len(myLakhs) > 3 Then
myLakhs = Left(myLakhs, Len(myLakhs) - 3)
Else
myLakhs = ""
End If
Count = Count + 1
Loop
Count = 1
Do While MyNumber <> ""
Temp = GetHundreds(Right(MyNumber, 3))
If Temp <> "" Then Rupees = Temp & Place(Count) & Rupees
If Len(MyNumber) > 3 Then
MyNumber = Left(MyNumber, Len(MyNumber) - 3)
Else
MyNumber = ""
End If
Count = Count + 1
Loop
Select Case Crores
Case "": Crores = ""
Case "One": Crores = " One Crore "
Case Else: Crores = Crores & " Crores "
End Select
Select Case Lakhs
Case "": Lakhs = ""
Case "One": Lakhs = " One Lakh "
Case Else: Lakhs = Lakhs & " Lakhs "
End Select
Select Case Rupees
Case "": Rupees = "Zero "
Case "One": Rupees = "One "
Case Else:


Rupees = Rupees
End Select
Select Case Paise
Case "": Paise = " and Paise Zero Only "
Case "One": Paise = " and Paise One Only "
Case Else: Paise = " and Paise " & Paise & " Only "
End Select
SpellNumber = IIf(incRupees, "Rupees ", "") & Crores & _
Lakhs & Rupees & Paise
End Function
' Converts a number from 100-999 into text
Function GetHundreds(ByVal MyNumber)
Dim Result As String
If Val(MyNumber) = 0 Then Exit Function
MyNumber = Right("000" & MyNumber, 3)
' Convert the hundreds place.
If Mid(MyNumber, 1, 1) <> "0" Then
Result = GetDigit(Mid(MyNumber, 1, 1)) & " Hundred "
End If
' Convert the tens and ones place.
If Mid(MyNumber, 2, 1) <> "0" Then
Result = Result & GetTens(Mid(MyNumber, 2))
Else
Result = Result & GetDigit(Mid(MyNumber, 3))
End If
GetHundreds = Result
End Function
' Converts a number from 10 to 99 into text.
Function GetTens(TensText)
Dim Result As String
Result = "" ' Null out the temporary function value.
If Val(Left(TensText, 1)) = 1 Then ' If value between 10-19...
Select Case Val(TensText)
Case 10: Result = "Ten"
Case 11: Result = "Eleven"
Case 12: Result = "Twelve"
Case 13: Result = "Thirteen"
Case 14: Result = "Fourteen"
Case 15: Result = "Fifteen"
Case 16: Result = "Sixteen"
Case 17: Result = "Seventeen"
Case 18: Result = "Eighteen"
Case 19: Result = "Nineteen"
Case Else
End Select
Else ' If value between 20-99...
Select Case Val(Left(TensText, 1))
Case 2: Result = "Twenty "
Case 3: Result = "Thirty "
Case 4: Result = "Forty "
Case 5: Result = "Fifty "
Case 6: Result = "Sixty "
Case 7: Result = "Seventy "
Case 8: Result = "Eighty "
Case 9: Result = "Ninety "
Case Else
End Select
Result = Result & GetDigit _
(Right(TensText, 1)) ' Retrieve ones place.
End If
GetTens = Result
End Function
' Converts a number from 1 to 9 into text.
Function GetDigit(Digit)
Select Case Val(Digit)
Case 1: GetDigit = "One"
Case 2: GetDigit = "Two"
Case 3: GetDigit = "Three"
Case 4: GetDigit = "Four"
Case 5: GetDigit = "Five"
Case 6: GetDigit = "Six"
Case 7: GetDigit = "Seven"
Case 8: GetDigit = "Eight"
Case 9: GetDigit = "Nine"
Case Else: GetDigit = ""
End Select
End Function



Click--(Alt+Q) Save code and return on Excel sheet  

ENTER any number in a CELL on Excel sheet.

And enter another Cell Like = SpellNumber( )









Thursday, July 16, 2015

Find-- All Banks and Bank Branches in India IFSC Code


Click this below link

BANK IFSC CODE


First select your bank, select the state, now select your district and finally select the branch of your bank to find IFSC Code.


To know the PAN Number

మనం  PANCARD కలిగి ఉండి , అది మనకు అందుబాటులో  లేని, సమయంలో , పాన్ కార్డు నెంబర్ తెలుసుకోవాలంటే , ఈ PAN CARD WEBSITE   అనే వెబ్సైటు  ఉపయోగపడుతుంది. ఈ  WEBISTE లోకి వెళ్లి మీ details enter చేస్తే సరిపోతుంది. 
CLICK THIS LINK




Sunday, July 12, 2015

Small Magic Video

నేను చేసిన చిన్న మేజిక్ వీడియో

Friday, July 3, 2015

Double Click Format Painter

Did you know you can double-click Format Painter to copy the format into multiple cells?

ఏదైనా ఒక Cell యొక్క Properties మిగిలిన Cells కి Apply చెయ్యాలంటే, ఈ BRUSH(Format Painter) అనే Tool ని, use చేస్తాం. 
ఒక Cell ని, Select చేసి, Brush tool పై  Double-click  చేస్తే, ఆ cell యొక్క Properties, ఇంకో ఒక్క cell కే, కాకుండా, మనకు కావలిసిన అన్ని Cells కి, ఆ Properties apply చెయ్యవచ్చు. 

please observe below Table 

Tab Between Worksheets

In Excel, Jumping from worksheet to worksheet. We Use  this cool short cut.

CtrlPage Down
Ctrl+PageUp


Add (or) Delete Columns & Rows Keyboard Shortcut

In Excel Adding (or) deleting,Columns & Rows, you can save a little time, when you use this  keyboard short cut.

CTRL + +' (plus sign)--- Column add అవుతుంది. 
CTRL + -' (minus key)---Column Delete అవుతుంది.

Display Formulas with CTRL + `


Display the formula used in a cell by hitting just two keys: Ctrl + ` (known as the acute accent key) – this key is furthest to the left on the row with the number keys. When shifted it is the tilde (~).


Automatically SUM() with ALT + =

Quickly add an entire column (or) row by clicking in the first empty cell in the column. Then enter ALT + ‘=' (equals key) to add up the numbers in every cell above.

Edit PDF Files without Adobe Acrobat

PDF file cannot be modified easily.  Sometimes you need to make minor changes to a PDF file.
For instance, you may want to hide your personal phone number from a PDF file before uploading it online.

You can perform such edits in a PDF easily with PDFEscape.com, an online PDF editor.


Thursday, July 2, 2015

Track Flight status at airports worldwide.


Click This Below Link

flight status



Print web pages without the clutter

you print the good parts of any web page while skipping ads and other junk.

మనం, ఏదైనా web page యొక్క matter ని  Print తియ్యాలంటే, వాటిలో ads మరియు matter skip అవ్వడం వంటివి, మనకు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. 
మనకు కావలసిన విధంగా print  తీసుకోవడానికి ఈ SITE చాలా ఉపయోగపడుతుంది.  

PRINT  WHAT YOU LIKE



Gets answers directly without searching


Enter what you want to calculate or know about

మీరు దేని గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో  ఎంటర్ చెయ్యండి:
Click This Link

Wolfram Alpha







some examples  
1. Your Location 
          “where am iwill reveal your IP address and your current geographic location.



2. Time Zones
          Display the current time of that city. 

full-length movies

Telugu, English, Tamil, Hindi, languages లో  full-length movies చూడాలనుకుంటే ఈ SITE  లో  చూడవచ్చు
Full Movie 

Postal Address of any Location On the World

With Google Maps Lookup, you can quickly determine the approximate postal address of any location on the world map. 

Just drag the red marker anywhere on the Google Map and the address details.

Click This Link
Google MAP



Wednesday, July 1, 2015

Free online file conversion - without downloading or installing anything!

Zamzar supports over 1200 different conversions - Video Converter, Audio Converter, Music Converter, eBook Converter, Image Converter, CAD Converter - THE multipurpose converter

Click this below link

CONVERTER CONVERTER




Removing Password from a PDF File


మనకు Monthly వచ్చే,  Credit card statements , password తో protected  చేయబడి ఉంటాయి. because, వాటిలో  personal information ఉంటుంది.  వాటిని open చేసిన ప్రతిసారి Password అడుగుతుంది. 








వాటి యొక్క Password remove చేయాలంటే ........ 

  • File పై Right click చేసి, Open With - Google Chrome Click చేసి ఫైల్ ఓపెన్ చెయ్యాలి. 
  •  Enter the password and hit Enter to open the file.
  • press Ctrl+P, Select “Save as PDF” and click the Save button.
Google Chrome will now save the PDF to your desktop but without the password protection.

--------------------------------------Thank you

DMCA (Digital Millennium Copyright Act ) Complaint


మీ కంటెంట్,  మరొక వెబ్ సైట్ లో , కనిపిస్తే DMCA complaint చెయ్యవచ్చు.  అలా చేస్తే  గూగుల్ వారు, ఆ  కంటెంట్  ని  తొలగిస్తారు. 

FAST TYPING write in 10 Indian languages

Free online typing tool. You can write in 10 Indian languages including Hindi, Gujarati, Tamil, Telugu etc with its online editor.

Click This Link     FAST TYPING        



Saturday, June 27, 2015

RRB Recruitment 2015 – Apply Online for 2786 JE & Sr Section Engineer Posts



WEBSITE

NOTIFICATION

APPLICATION      AVALABLE


EARNINGS & SAVINGS Budget File

ఖర్చులూ, ఆదాయాలూ అన్నీ ఒకేచోట రాసి పెట్టుకోవాలనుకునే వారికి ఈ క్రింది లింక్ నుండి EXCEL FILE Download చేసుకోవచ్చు

Click This Below Link and Download File


BUDGET BUDGET BUDGET

Tuesday, June 23, 2015

మీ Excel sheet లో "duplicates" remove చెయ్యాలనుకుంటే


మీ Excel  sheet  లో "duplicates" remove చెయ్యాలనుకుంటే
1. Click any single cell inside the data set. 
2. On the Data tab, click Remove Duplicates.

Click Remove Duplicates

The following dialog box appears.

3. Leave all check boxes checked and click OK.

Remove Duplicates Dialog Box

Result. Excel removes all identical rows (blue) except for the first identical row found (yellow).


























To remove rows with the same values in certain columns, execute the following steps.

4. For example, remove rows with the same Last Name and Country.

5. Check Last Name and Country and click OK.

Select Columns

Result. Excel removes all rows with the same Last Name and Country (blue) except for the first instances found (yellow).

Remove Duplicates Example

Friday, June 12, 2015

Split names by using the "Convert Text to Columns" in EXCEL

when you want to separate a list of full names into last and first names.


1) Select the range with full names.
Text to Columns Example

2. On the Data tab, click Text to Columns.

Click Text to Columns

The following dialog box appears.

3. Choose Delimited and click Next.
Convert Text to Columns Wizard - Step 1

4. Clear all the check boxes under Delimiters except for the Comma and Space check box.

5. Click Finish.

Convert Text to Columns Wizard - Step 2

You get a live preview of how your data will be separated.

Text to Columns Result